HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Sai Pallavi Family Trip Shares Happy Pics With Parents And Sister

Sai Pallavi family Trip: వెకేషన్ లో సాయిపల్లవి.. ఫ్యామిలీమెంబర్స్ తో చిల్!

దక్షిణాదిలోని అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో సాయి పల్లవి ఒకరు.

  • Author : Balu J Date : 06-09-2022 - 5:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Saipallavi
Saipallavi

దక్షిణాదిలోని అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో సాయి పల్లవి ఒకరు. గార్గి, విరాట పర్వం, ప్రేమమ్ లాంటి సినిమాలతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉండే సాయిపల్లవి ఫ్యామిలీకి దగ్గరగా ఉండేందుకు ఇష్టపడుతుంది. షూటింగ్స్ బిజీగా ఉండే సాయిపల్లవికి ఏమాత్రం సమయం దొరికినా కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తుంటుంది.

తాజాగా ఈ బ్యూటీ ఫ్యామిలీతో కలిసి టూరుకెళ్లింది. ఆ టూర్ కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. “#Familytripafterages #Thiswasspecial.”  అంటూ క్యాప్షన్ ఇచ్చింది. సీ-గ్రీన్ సల్వార్ సూట్‌లో ధరించి, స్విమ్మింగ్ పూల్ దగ్గర చెల్లి, తమ్ముడితో కలిసి ఫొటోలకు ఫొజులిచ్చింది. ఆ సమయంలో నవ్వులు చిందిస్తూ మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఆ పిక్స్ సాయిపల్లవిని అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. గార్గి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సాయిపల్లవి పుష్ప సీక్వెల్ లోనూ నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai)


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • saipallavi
  • vacation
  • viral pics
  • with family

Related News

    Latest News

    • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

    • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

    • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

    • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

    • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd