HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Rules Ranjann Postponed

Rules Ranjann Postponed : త్రిముఖ పోటీ నుండి తప్పుకున్న కిరణ్ అబ్బవరం

2019లో రాజావారు రాణిగారు సినిమా ద్వారా హీరోగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన కిరణ్.. ఆ తర్వాత ఎస్ఆర్ కల్యాణమండపం, సమ్మతమే

  • By Sudheer Published Date - 12:17 PM, Tue - 12 September 23
  • daily-hunt
Rules Ranjann
Rules Ranjann

కిరణ్ అబ్బవరం..అతి తక్కువ టైంలోనే యూత్ స్టార్ గా మారాడు. హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 2019లో రాజావారు రాణిగారు సినిమా ద్వారా హీరోగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన కిరణ్.. ఆ తర్వాత ఎస్ఆర్ కల్యాణమండపం, సమ్మతమే చిత్రాలు ప్రేక్షకులను మరింత దగ్గర చేసాయి. గత ఏడాది సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ ఏడాది ఇప్పటికే విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ, మీటర్ చిత్రాలతో అలరించాడు. ఇక ఇప్పుడు రూల్స్ రంజన్ (Rules Ranjann) తో రాబోతున్నాడు.

హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం (AMRatnam) సమర్పణలో వస్తున్న ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం, (Kiran Abbavaram), నేహా శెట్టి (Neha Shetty) జంటగా నటించారు. రత్నం కృష్ణ (Rathinam Krishna) దర్శకత్వం వహించారు. అమ్రిష్ గణేష్ (Amresh Ganesh) సంగీతం అందిస్తున్న ఈ సినిమా లోని ‘సమ్మోహనుడా…’ అనే సాంగ్ వైరల్ అయ్యింది. ఇప్పటికే చాలామంది ఈ పాటని రీల్స్ కూడా చేసి సాంగ్ ను మరింత పాపులర్ చేసారు. ఈ సాంగ్ తో సినిమా ఫై మరింత హైప్ వచ్చింది. ఈ చిత్రాన్ని ఈ నెల 28 న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ తేదికి కాకుండా అక్టోబర్ 06 న విడుదల చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన చేశారు.

ఈ నెల 28న రామ్ (Ram ), బోయపాటి శ్రీను (Boyapati Sreenu) కలయికలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్కంద’ (Skanda ) విడుదలవుతోంది. అలాగే సీతమ్మవాకింట్లో సిరిమల్లెచెట్టు ఫేమ్ శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) దర్శకత్వంలో వస్తున్న ‘పెదకాపు 1’ (Peddha Kapu1 ) ఈనెల 29న వస్తోంది. రాఘవ లారెన్స్ (Raghava Lawrence), కంగనా రనౌత్ (Kangana Ranaut) లు జంటగా పి వాసు (P Vasu) దర్శకత్వంలో వస్తున్న ‘చంద్రముఖి 2’ (Chandra mukhi2 ) కూడా ఈ నెల 28నే విడుదలవుతోంది. ఇంకో రెండు చిన్న సినిమాలు కూడా రిలీజ్ కు సిద్ధం అయ్యాయి, ఇలా చాలా సినిమాలు ఉండటంతో ‘రూల్స్ రంజాన్’ మేకర్స్ అక్టోబర్ 6 కు వాయిదా వేశారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Kiran Abbavaram
  • Rules Ranjann movie
  • Rules Ranjann new release date

Related News

    Latest News

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

    • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

    • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

    • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd