Rukmini Vasanth latest Photoshoot : అలా చూస్తూ ఉండిపోయేలా అమ్మడి అందం.. యూత్ క్రష్ అదరగొట్టే ఫోటోషూట్..!
Rukmini Vasanth latest Photoshoot రక్షిత్ శెట్టి హీరోగా నటించిన సప్త సాగరాలు దాటి సినిమాలో నటించిన రుక్మిణి వసంత్ కు సౌత్ లో సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఆ సినిమాలో ప్రియా పాత్రలో ఆమె యువత
- By Ramesh Published Date - 10:01 AM, Fri - 16 February 24

Rukmini Vasanth latest Photoshoot రక్షిత్ శెట్టి హీరోగా నటించిన సప్త సాగరాలు దాటి సినిమాలో నటించిన రుక్మిణి వసంత్ కు సౌత్ లో సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఆ సినిమాలో ప్రియా పాత్రలో ఆమె యువత మనసులు దోచేసింది. సప్త సాగరాలు దాటి కన్నడలో సూపర్ హిట్ కాగా తెలుగులో కూడా రెండు భాగాలు మంచి ఫలితాన్ని అందుకున్నాయి. రుక్మిణి వసంత్ కు తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి. రవితేజ సినిమా నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా ఆమెను తీసుకున్నట్లు టాక్.
కోలీవుడ్ లో కూడా రుక్మిణి దూసుకెళ్తుంది. ఇప్పటికే అమ్మడు అక్కడ యువ హీరో శివ కార్తికేయన్ తో జత కడుతుంది. మురుగదాస్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతుంది. సినిమాలతోనే కాదు ఫోటోషూట్స్ తో కూడా రుక్మిణి ఫాలోవర్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. ప్రస్తుతం యువత క్రష్ గా రుక్మిణి వసంత్ తన ఫోటోషూట్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తుంది.
ఇకమ్మడి లేటెస్ట్ ఫోటోషూట్ విషయానికి వస్తే వైట్ కలర్ డ్రెస్ లో తన చూపులతోనే మొత్తం చల్లుతుంది రుక్మిణి. ఒక్కసారి చూడగానే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అందం తనది. కచ్చితంగా సౌత్ సినీ పరిశ్రమలో రుక్మిణి టాప్ లెవెల్ లోకి వెళ్తుందని చెప్పొచ్చు.

తన సినిమాలు కాదు ఫోటోషూట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం యువత ఆమె పేరుని జపిస్తుంది. ఈ క్రేజ్ ని క్యాస్ట్ చేసుకునేందుకు అమ్మడు కూడా వర్ష ఫోటోషాప్స్ తో అలరిస్తుంది.