HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ruhani Sharmas Agra Trailer

Agra Trailer : రుహాని శర్మ లో ఇంత హాట్ యాంగిల్ ఉందా..?

ఈ ట్రైలర్ మొత్తం ఒక ఎత్తు అయితే.. రుహనీ ఘాటు రొమాన్స్ మరొక ఎత్తు

  • By Sudheer Published Date - 03:12 PM, Tue - 2 April 24
  • daily-hunt
Agra Trailer
Agra Trailer

రుహానీ శర్మ (Ruhani Sharma) ..ఈ పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. సుశాంత్ హీరోగా వచ్చిన చిలసౌ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలలోకి అడుగుపెట్టిన ఈ హిమాచ‌ల్‌ సుందరి ఆ తర్వాత తెలుగులో చాలా బిజీగా మారింది. హిట్ , వెంకటేష్ నటించిన సైంధవ్, వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేసి మరింత ఆకట్టుకుంది. ఇప్పటి వరకు అందాల ఆరబోతకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోయేసరికి..యూత్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ తాజాగా విడుదలైన అగ్రా (Agra ) ట్రైలర్ చూసి..అంత రోహిణి శర్మ జపం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కను బెహ్ల్ దర్శకత్వంలో తెరకెక్కిన అగ్రా చిత్రం తో ఈ భామ బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఈ చిత్రంలో మోహిత్ అగర్వాల్ హీరోగా నటించాడు. రెండు రోజుల క్రితం ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ మొత్తం ఒక ఎత్తు అయితే.. రుహనీ ఘాటు రొమాన్స్ మరొక ఎత్తు. హీరోతో ఆమె ఘాటు లిప్ లాక్ లు.. ఇంటిమేటెడ్ సీన్స్ యూత్ లో సెగలు పుట్టిస్తున్నాయి. హీరోను రెచ్చగొట్టి.. రొమాన్స్ చేసే మాలా పాత్రలో ఆమె కనిపించింది. ఆ సీన్ చూసిన ఎవరికైనా.. రుహనీ.. నువ్వేనా.. అని అనిపించకమానదు. అంతలా ఆమె శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయింది. రుహాని నుండి ఈ తరహా సీన్లు వస్తాయని ఎవ్వరు ఉహించి ఉండరు. బాలీవుడ్ ఎంట్రీ గట్టిగా ఉండాలని ఈ రేంజ్ లో రెచ్చిపోయింది కావొచ్చు. మీరు కూడా ఈ ట్రైలర్ ఫై లుక్ వెయ్యండి.

Read Also : Kejriwal : డాన్, గ్యాంగ్ స్టర్, టెర్రరిస్ట్.. కేజ్రీవాల్ సెల్ పక్కనే వీరంతా !!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Agra
  • Agra Trailer
  • Ruhani Sharma

Related News

    Latest News

    • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

    • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

    • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd