Ritu Varma: జాకెట్ బటన్స్ విప్పేస్తూ హాట్ షో.. చూపులతోనే సెగలు రేపుతున్న రీతూ వర్మ..!
తెలుగు హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకున్న రీతూ వర్మ తాజాగా తను ఓ ఫోటోషూట్ లో బిగుతైన డ్రెస్ లో స్టన్నింగ్ ఫోజులతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ..
- By Maheswara Rao Nadella Published Date - 01:20 PM, Thu - 6 April 23

Ritu Varma : తెలుగు హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకున్న రీతూ వర్మ తాజాగా తను ఓ ఫోటో ఘాట్ లో బిగుతైన డ్రెస్ లో స్టన్నింగ్ ఫోజులతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . తాను వేసుకున్న జాకెట్ బటన్స్ విప్పేస్తూ చేసిన పరువాల ప్రదర్శన కుర్రకారుల గుండెల్లో కాక రేపుతోంది.
టాలీవుడ్ ఇండస్ట్రిలో లో తెలుగు హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటున్న వారిలో రీతూ వర్మ (Ritu Varma) కూడా ఒకరు. ఈ బ్యూటీ టాలెంట్ కు బాగానే అవకాశాలు దక్కుతున్నాయి. టాలీవుడ్ లో తెలుగు యంగ్ హీరోల సరసన నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంటోంది.
తెలుగు యంగ్ హీరోలతో ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లి చూపులు చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ బ్యూటీ రీతూ వర్మ (Ritu Varma). తన నటనతో మెప్పించడంతో, అప్పటి నుంచి వరస అవకాశాలను అందుకుంటోంది.
మరోవైపు తమిళ చిత్రాల్లోనూ ఆఫర్లను దక్కించుకుంటూ తన క్రేజ్ పెంచుకుంటోంది. ఈ సందర్భంగా మరిన్ని అవకాశాల కోసం సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తుంది. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తోంది రీతూ వర్మ (Ritu Varma). మరో వైపు అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట గ్లామర్ ఒలకబోస్తోంది ఈ బ్యూటీ.
తాజాగా రీతూ వర్మ చేసిన ఫొటో షూట్ స్టన్నింగ్ గా ఉంది. ట్రెండీ అవుట్ ఫిట్స్ లో దర్శనమిచ్చి కుర్రాళ్ల మతి పోగొట్టింది. కిల్లింగ్ ఫోజులతో అదుర్స్ అనిపించింది. గతంలోనే ఎన్నడూ లేనంతగా వెస్ట్రన్ వేర్స్ లో కనిపించి అట్రాక్టివ్ లుక్ ను తన సొంతం చేసుకుంది . మరోవైపు గ్లామర్ మెరుపులు కూడా మెరిపించింది. వన్ షోల్డర్ స్ట్రిప్ గల టైట్ బ్లాక్ బాడీకాన్ లో తన చుట్టుకొలతలను చూపించింది.
అలాగే స్లీవ్ లెస్ అందాలతో పిచ్చెక్కిస్తుంది . ధరించిన జాకెట్ ను కూడా విప్పేస్తూ హీటు పుట్టించింది. మత్తెకించే ఫోజులతో మైకం తెప్పించింది ఈ ముద్దుగుమ్మ. గతంలో ట్రెడిషనల్ లుక్ లో పద్ధతిగా మెరిసే ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే అవుట్ ఫిట్లలో అందాల విందు చేస్తుండటంతో కుర్రకారులు షాక్ అవుతున్నారు. ట్రెండీ వేర్స్ లోనూ అదరగొడుతుందంటున్నారు కుర్రాళ్ళు ..
లేటెస్ట్ పిక్స్ లో రీతూ వర్మ బ్లాక్ జాకెట్, టైట్ బాడీ కాన్ డ్రెస్, బ్లాక్ షూస్ లో స్టైలిష్ లుక్స్ ను సొంతం చేసుకుంది. అలాగే పోనీ టెయిల్ హెయిర్ తో మరింత ట్రెండీగా దర్శనమిచ్చింది. టాప్ అందాలతో, థైస్ గ్లామర్ తో మైండ్ బ్లాక్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.
తెలుగులో గతేడాది ‘ఓకే ఒక జీవితం’ చిత్రంతో అలరించిన రీతూ వర్మ.. ప్రస్తుతం తమిళ చిత్రాలపైన ఫొకస్ చేసింది. గతేడాది తమిళంలో నటించిన ‘నితమ్ ఒరు వానం’ తో అలరించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ‘మార్క్ ఆంటోనీ’, ‘ధ్రువ నక్షత్రం’ వంటి చిత్రాల్లో నటిస్తోంది.