HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Renu Desai Shares Her Daughter Aadhya Konidela Cute Video

Pawan Kalyan: పవన్ ముద్దుల కూతురి క్యూట్ వీడియో చూసారా!

  • Author : Sailaja Reddy Date : 23-03-2024 - 7:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Kalyan
Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు కూతురు అయినా అకిరా నందన్,ఆద్యా ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వీరిద్దరూ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పిల్లలు అన్న విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరూ రేణు దేశాయ్ వద్దనే ఉంటున్న విషయం తెలిసిందే. తరచూ వీరికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తల్లి రేణు దేశాయ్ వీరికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంటుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా రేణూ దేశాయ్ ఆద్యకి సంబంధించిన ఒక క్యూట్ వీడియోని షేర్ చేశారు. నేడు మార్చి 23న ఆద్య పుట్టినరోజు. ఈ బర్త్ డేతో ఆద్య పద్నాలుగో ఏటలోకి అడుగు పెట్టింది. దీంతో ఆద్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ రేణూ దేశాయ్ ఆద్య చిన్నప్పటి వీడియోని షేర్ చేశారు. ఆ వీడియోలో ఆద్య క్యూట్ క్యూట్ గా ఐ లవ్ యూ అని చెబుతూ కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఆ వీడియో చూసిన అభిమానులు ఆద్యకి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఆ వీడియోలో ఆద్య క్యూట్ గా ఉండడంతో క్యూట్ సూపర్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇక ఇదే పోస్టులో వచ్చే నెల అకిరా పుట్టినరోజు కూడా ఉన్నట్లు, తాను ఈ ఏడాదితో 20వ ఏటలోకి అడుగు పెడుతున్నట్లు రేణూదేశాయ్ పేర్కొన్నారు. అకిరా పుట్టినరోజు తేదీ ఏప్రిల్ 8. ప్రస్తుతం అకిరా ఫారిన్ లోని ఫిలిం స్కూల్ లో తన ఎడ్యుకేషన్ ని చేస్తున్నాడు. పవన్ అభిమానులంతా అకిరా ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aadya
  • Akira Nandan
  • birthday
  • Pawan Kalyan
  • Renu Desai

Related News

Ustad Bhagat Singh Ccensor

Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీంకు సెన్సార్ షాక్

సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ఎటువంటి కట్స్ లేకుండా 'యూ/ఏ' (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేసింది. సినిమా రన్ టైమ్‌ను 2 గంటల 34 నిమిషాలుగా ఖరారు చేశారు. అయితే, పవన్ కళ్యాణ్ సినిమా అంటే చిన్న

  • Megamument

    Allu Sirish Wedding : అటు చిరు..ఇటు చరణ్ మధ్యలో పవన్ ! వాటే మెగా మూమెంట్ !!

  • Chiru Anna

    Viral : అల్లు శిరీష్ పెళ్లి లో అరుదైన ఘటన..చిరంజీవి కామెడీ కి పడీపడీ నవ్విన పవన్ భార్య అన్నా లెజివోనా

Latest News

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

  • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

  • Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

  • అమరావతిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd