HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Renu Desai Said Dont Compare Her With Pawan Kalyan

Renu Desai : పవన్ కళ్యాణ్‌తో తనని పోల్చకండి అంటున్న రేణూదేశాయ్.. బాధతో ఇన్‌స్టా పోస్ట్..

పవన్ కళ్యాణ్‌తో తనని పోల్చకండి అంటున్న రేణూదేశాయ్.. బాధతో తన ఇన్‌స్టా స్టోరీలో ఒక పోస్ట్ వేశారు.

  • Author : News Desk Date : 18-05-2024 - 10:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Renu Desai Said Dont Compare Her With Pawan Kalyan
Renu Desai Said Dont Compare Her With Pawan Kalyan

Renu Desai : టాలీవుడ్ స్టార్ కపుల్ పవన్ కళ్యాణ్, రేణూదేశాయ్.. విడాకులు తీసుకోని ఏళ్ళు గడుస్తుంది. అయినాసరి ఇప్పటికి పవన్ విషయాల్లోకి రేణూదేశాయ్ ని తీసుకు వస్తూ పలువురు కామెంట్స్ చేస్తుంటారు. పవన్ అభిమానులు సైతం రేణూదేశాయ్ దగ్గర నిత్యం పవన్ నామస్మరణం చేస్తుంటారు. జంతు ప్రేమికురాలు అయిన రేణూదేశాయ్.. సోషల్ మీడియాలో జంతుహింస గురించి, జంతు సంరక్షణ గురించి నిత్యం పోస్టులు వేస్తుంటారు.

ఈక్రమంలోనే రీసెంట్ గా కూడా ఒక పోస్టు వేయగా, దాని పై ఒక పవన్ కళ్యాణ్ అభిమాని రియాక్ట్ అవుతూ.. “మా పవన్ కళ్యాణ్ అన్నయ్యలా వాళ్ళది మంచి హృదయం” అంటూ కామెంట్ చేసాడు. దానికి రేణూదేశాయ్ రియాక్ట్ అవుతూ.. “నేను వేసే ప్రతి పోస్టుని మీరు ఎందుకని నా మాజీ భర్తతో పోల్చుతారు. ఇలా చేస్తున్న మీలాంటి వారిని ఇప్పటికే వంద మంది పైగా బ్లాక్ చేశాను. అయినా ఇంకా ఇతరులు ఇలా కామెంట్ చేస్తూనే ఉన్నారు. నేను ఈ జంతు సంరక్షణని నాకు పదేళ్లు ఉన్నప్పటి నుంచి చేస్తున్నాను. కాబట్టి దయచేసి నా ప్రతి పనిని నా మాజీ భర్తతో పోల్చకండి” అంటూ రిప్లై ఇచ్చారు.

అంతేకాదు ఇది తాను కోపంతో ఇస్తున్న రిప్లై కాదని, బాధతో ఇస్తున్న జవాబు అని చెప్పుకొచ్చారు. తాను చేసిన ప్రతి పనిని తన మాజీ భర్తకి ఆపాదించడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. ఇన్‌స్టాగ్రామ్ తనని ఫాలో అయ్యే తన ఫాలోవర్స్‌ని.. మరోసరి ఇలా చేయొద్దు అంటూ రిక్వెస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Pawan Kalyan Renu Desai


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Janasena
  • Pawan Kalyan
  • Renu Desai

Related News

Mehar Ramesh Event

Tollywood : డైరెక్టర్ మెహర్ ఇంట పెళ్లి సందడి..చిరు , కేటీఆర్ హాజరు !!

మెహర్ రమేష్ కుమార్తెకు, తోట చంద్రశేఖర్ కుమారుడితో వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ కన్వెన్షన్‌లో వీరి నిశ్చయ తాంబూలాల కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి మరియు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక అతిథులుగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు

    Latest News

    • Bhuvneshwar Kumar: ఐపీఎల్ లో భువనేశ్వర్ కుమార్ సరికొత్త రికార్డు..

    • Anchor Rashmi: వైసీపీ నేతకు రష్మీ వార్నింగ్..!!

    • Ashu Reddy: అషు రెడ్డి కేసులో.. హైకోర్టు కీలక ఆదేశాలు

    • Nara Lokesh : ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ – అక్షర సారథి లోకేష్!

    • Nara Rohit Siri : తల్లిదండ్రులు కాబోతున్న నారా రోహిత్

    Trending News

      • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

      • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

      • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

      • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

      • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd