HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Raviteja Romance Mamitha Baiju Kayadu Lohar

RT76 : రవితేజకు జోడిగా ఆ ఇద్దరు భామలు

RT76 : ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న మమితా బైజు, కయాదు లోహర్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించబోతున్నారని సమాచారం

  • Author : Sudheer Date : 07-03-2025 - 9:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rt Mamitha Baiju, Kayadu Lo
Rt Mamitha Baiju, Kayadu Lo

మాస్ మహారాజా రవితేజ (Raviteja) మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ‘RT76’ సినిమా రొమాంటిక్ కామెడీ జానర్‌లో రూపొందనుంది. ఈ చిత్రంలో రవితేజకు జోడిగా ఇద్దరు భామలు నటించబోతున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న మమితా బైజు, కయాదు లోహర్ (Mamitha Baiju, Kayadu Lohar) ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించబోతున్నారని సమాచారం.

Ancient Coins : ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు వింత శబ్దం..తవ్వితే !

ఈ చిత్రానికి BVS రవి కథ అందించగా, SLV సినిమాస్ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కిశోర్ తిరుమల దర్శకత్వ శైలి, రవితేజ ఎనర్జీ, ఇద్దరు కొత్త హీరోయిన్ల గ్లామర్ కలిసి ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

రవితేజకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో, ఈ సినిమా కూడా మంచి రిస్పాన్స్ తెచ్చుకునే అవకాశముంది. ఇప్పటికే రొమాంటిక్ కామెడీ జానర్‌లో కిశోర్ తిరుమల విజయవంతమైన చిత్రాలు అందించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా కూడా ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించేలా ఉంటుందని సినీ వర్గాలు అంటున్నాయి. ‘RT76’ గురించి మరిన్ని అప్‌డేట్స్ త్వరలోనే బయటకు రానున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kayadu lohar
  • kishor tirumala
  • Mamitha Baiju
  • raviteja

Related News

    Latest News

    • డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చ‌రిక‌.. 2050 నాటికి ప్రతి నలుగురిలో ఒకరికి ఆ స‌మ‌స్య‌!!

    • ఐపీఎల్ 2026.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్!

    • టైర్ల‌పై ఉన్న నంబర్ల అర్థం తెలుసా? ఇది మీ భద్రతకు చాలా ముఖ్యం!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • ఇజ్రాయెల్ ప్రధానికి క్యాన్స‌ర్‌.. నిజ‌మేనా?!

    Trending News

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

      • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

      • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

      • లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd