HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Raviteja Eagle Release Date

Raviteja : సంక్రాంతి బరిలో ‘ఈగల్’ ..

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం.. రవితేజ కెరీర్ లో 73వ సినిమాగా రాబోతుండడం విశేషం. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్

  • Author : Sudheer Date : 27-09-2023 - 7:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Raviteja Eagle
Raviteja Eagle

మాస్ మహారాజా రవితేజ (Raviteja) నటిస్తున్న చిత్రాల్లో ఈగల్ (Eagle ) ఒకటి. సినిమాటోగ్రాఫర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ (Karthik) .. దర్శకుడిగా పరిచయం అవుతూ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం.. రవితేజ కెరీర్ లో 73వ సినిమాగా రాబోతుండడం విశేషం. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) నటిస్తుంది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మేరకు మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు.

ఈ సినిమా తో పాటు రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) సినిమాలో నటిస్తున్నాడు. ఒకప్పటి స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా వస్తున్న ఈ సినిమాతో రవితేజ మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాడు. అంతే కాదు కొన్నాళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటున్న ఒకప్పటి హీరోయిన్ రేణూ దేశాయ్‌ (Renu Desai) ఈ సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుండడం విశేషం. ఈ మూవీ అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలా రెండు నెలల గ్యాప్ లోనే రెండు సినిమాలతో రవితేజ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడన్నమాట.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Eagle
  • raviteja
  • release date

Related News

    Latest News

    • Atluri Prasanna: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఎన్టీఆర్‌ జిల్లా యువతి మృతి

    • Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

    • Stock Market: స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు

    • Delhi High Court: ‘ప్రతి పోస్ట్‌ను పర్యవేక్షించలేం’.. తాము ‘సూపర్ సెన్సార్లు’ కాము అని ఢిల్లీ హైకోర్టుకు గూగుల్, మెటా తెలిపాయి

    • Wayanad Landslide: వయనాడ్‌లో భారీ వర్షాలుకు విరుచుకుపడిన కొండచరియలు..

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

      • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd