Ravi Teja: యూట్యూబ్ రికార్డులను బద్ధలు కొట్టిన రవితేజ టైగర్ నాగేశ్వర రావు మూవీ
- By Balu J Published Date - 06:43 PM, Sun - 21 April 24
Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమాలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే రవితేజ గత చిత్రం టైగర్ నాగేశ్వరరావు మరోసారి వార్తల్లో నిలిచింది. కొన్ని నెలల క్రితం యూట్యూబ్ లో అధికారికంగా విడుదలైన ఈ సినిమా హిందీ వెర్షన్ 100 మిలియన్ వ్యూస్, 1 మిలియన్ లైక్స్ దాటింది. నార్త్ ఇండియన్ సినీ ప్రియుల నుంచి విశేష స్పందన రావడంతో చిత్రబృందం ఆనందంలో మునిగితేలుతోంది.
నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ, సుదేవ్ నాయర్, రేణు దేశాయ్, నాజర్, అనుకృతి, హరీష్ పేరడి, జిషు సేన్ గుప్తా తదితరులు నటించిన ఈ చిత్రానికి అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై వంశీ కృష్ణ దర్శకత్వం వహించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. అయితే ఈ మూవీ బిగ్ స్క్రీన్ పై ఆశించిన మేర ఆడలేదు. కానీ యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది.
100 MILLION VIEWS for #TigerNageswaraRao Hindi Full movie on YouTube 🔥
The story of India's Biggest Thief is being loved by all ❤🔥
Mass Maharaja @RaviTeja_offl @DirVamsee @AnupamPKher @AbhishekOfficl @NupurSanon @gaya3bh #RenuDesai @gvprakash… pic.twitter.com/osYcb9mwSB
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) April 21, 2024
Related News
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ కెరీర్ ట్రాక్ లో పడేనా.. ?
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్, ప్రభాస్ లతో ‘హరి హర వీరమల్లు’, ‘రాజాసాబ్’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ ఇద్దరు హీరోలతో నిధికి టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. నిధి బ్యాడ్ టైం ఎదుర్కొంటోందని, ఇప్పుడు ఆమె తన కెరీర్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పీరియాడిక్ డ్రామాలో పవన్ కు ప్రేమికురాలిగా నటిస్తుండటంతో హరి హర వీరమల్�