HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ravi Teja Bought An Expensive Car Do You Know The Price

Ravi Teja: ఖరీదైన కారు కొన్న రవితేజ.. ధర ఎంతో తెలుసా..?

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నాడు. అతడు నటించిన సినిమాలు వరుసగా విడుదల అవుతూనే ఉన్నాయి. హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా రవితేజ సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

  • Author : Anshu Date : 20-04-2023 - 9:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
5a91e9a245
5a91e9a245

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నాడు. అతడు నటించిన సినిమాలు వరుసగా విడుదల అవుతూనే ఉన్నాయి. హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా రవితేజ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికే కొన్ని సినిమాలు రిలీజ్ అవ్వగా.. మరికొన్ని సినిమాల షూటింగ్‌లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ హీరోలలో ఎక్కువ సినిమాలు చేసే హీరోగా రవితేజ్ కొసాగుతున్నాడు. గ్యాప్ లేకుండా రవితేజ సినిమాలు చేస్తూనే ఉంటాడు.

అయితే ఎప్పుడూ సినిమాలతో వార్తల్లో రవితేజ ఉంటాడు. అయితే ఈ సారి రవితేజ కాస్ట్‌లీ కారు గురించి సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతోంది. ఇటీవల అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారుని రవితేజ కొనుగోలు చేశాడు. దీని ధర దాదాపు రూ.34.5 లక్షలు ఉంటుంది. ఈ కారు రిజిస్ట్రేషన్ కోసం తాజాగా రవితేజ హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయానికి వచ్చాడు. కారు రిజిస్ట్రేషన్ చేయించుకున్న రవితేజ.. ఈ సందర్భంగా కారుకు ఫ్యాన్సీ నెంబర్‌ను కూడా వేలంలో దక్కించుకున్నాడు.

టీఎస్ 09 జీబీ 2628 అనే నెంబర్‌ను వేలం రూ.17,628కు రవితేజ దక్కించుకున్నాడు. ఇక ఈ కారు ప్రత్యేకత విషయానికొస్తే.. చైనాకు చెందిన ఈ కారుకు సురక్షితమైనదిగా 5 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. అలాగే ఇందులో 12.8 ఇంచెస్ సెంట్రల్ స్క్రీన్ ఉంటుంది. ఇక ఆపిల్ కార్ల్పే, ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఇక ఇందులో పనోరమిక్ షన్‌రూప్, వైర్ లెస్ ఫోన్ ఛార్జర్, సింథటిక్ లెదర్ అపోల్రే వంటి ఫీచర్లు ఉన్నయి.

అయితే ఇటీవల రావణాసుర అనే సినిమాతో రవితేజ ప్రేక్షకులను ఆకట్టకున్నాడు. ఏప్రిల్ 7న ఈ సినిమా విడుదల అవ్వగా.. ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Car
  • expensive car
  • Ravi teja

Related News

Celebrities Congratulations To Vijay On TVK

Thalapathy Vijay: దళపతి విజయ్‌కు సెలబ్రిటీల స్పెషల్ విషెస్!

తమిళనాడు ఎన్నికల్లో దళపతి విజయ్ సాధించిన చారిత్రాత్మక విజయంపై టాలీవుడ్ స్టార్ హీరోలు స్పందించారు. విజయ్ ప్రజా సేవ చేస్తూనే ఉండాలని చిరంజీవి ఆకాంక్షించగా, ఈ విజయం ఒక సరికొత్త బెంచ్‌మార్క్ అని మహేష్ బాబు కొనియాడారు. రామ్ చరణ్, రవితేజ, సూర్య వంటి మరికొందరు హీరోలు కూడా విజయ్ విజన్‌ను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. మొదటి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా అవతరించడం విజయ్ పట

    Latest News

    • Purchase of Grain : ధాన్యం కొనుగోలుపై ఎమ్మెల్యే ‘రోహిత్ ‘ కీలక ఆదేశాలు

    • Rice Purchases : కలెక్టర్ నిర్లక్ష్యం.. మెదక్ జిల్లాలో గాలికి వదిలేసిన ధాన్యం కొనుగోళ్లు

    • ‘Birla New’ : విజయవాడలో మెగా స్టోర్ ప్రారంభం

    • Rangpur Plant : వనపర్తి ABD యూనిట్‌కు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు

    • Lakshmi: మీ ఇల్లు లక్ష్మీనివాసంగా మారాలంటే… స్త్రీలు ఈ విధంగా చేయాలి..!!

    Trending News

      • Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

      • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

      • AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే

      • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd