Rashmika With Bithri Satti: క్రష్మికతో బిత్తిరి సత్తి ఫన్నీ ఇంటర్వ్యూ.. నవ్వులే నవ్వులు!
దుల్కర్ సల్మాన్ తెలుగులో నటిస్తున్న ప్రేమకథా చిత్రం. ‘సీతా రామం’.
- By Balu J Published Date - 07:00 PM, Tue - 2 August 22
దుల్కర్ సల్మాన్ తెలుగులో నటిస్తున్న ప్రేమకథా చిత్రం. ‘సీతా రామం’. మృణాల్ ఠాకూర్ కథానాయిక. రష్మిక కీలకపాత్రలో నటించింది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అశ్వనీదత్, ప్రియాంకదత్ నిర్మించారు. ఆగస్టు 5న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సీతరామంలో ప్రధాన పాత్రలో నటించిన రష్మిక ప్రమోషన్స్ మొదలుపెట్టింది. బిత్తిరి సత్తితో పలు విషయాలను వెల్లడించింది. రష్మిక కు క్రష్మిక అని ఎలా పేరు వచ్చింది? ఆ పేరు ఎవరు పెట్టారు? అనే విషయాలను తెలిపింది. రష్మిక, సత్తి ఇంటర్వ్యూ ఫన్నీగా సాగింది. మీరు కూడా చూసేయ్యండి.
Related News
Sekhar Kammula: నేను కాదు.. నా సినిమాలే మాట్లాడతాయి, కాపీ కొట్టే కథలు నేను చేయను!
Sekhar Kammula: నేషనల్అవార్డ్ విన్నర్ దర్శకుడు శేఖర్ కమ్ముల 2007 లో వచ్చిన సినిమా హ్యపీడేస్. ఈ సినిమా అప్పట్లో విమర్శకుల ప్రశంసలను కూడా పొందింది. అంతా కొత్తవారితో తీసిన ఆ సినిమాను మరలా ఏప్రిల్ 19 న రి రిలీజ్ చేస్తున్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల 2000లో డాలర్ డ్రీమ్స్ చిత్రంతో దర్శకుడు గా వెలుగులోకి వచ్చారు. ఆ తరవాత హ్యాపీ డేస్ నుంచి లవ్ స్టోరీ వరకు పలు సినిమాలు చేశారు. ఆయన సినిమా అంటే […]