HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Rashmikas Selfie Time With Vijay

Rashmika Selfie Time: వారసుడు వర్కింగ్ స్టిల్.. విజయ్, ఖుష్బూతో రష్మిక సెల్ఫీ!

విజయ్ వారసుడు సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది, ఎందుకంటే ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా సంక్రాంతికి

  • Author : Balu J Date : 27-10-2022 - 7:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rashmika
Rashmika

విజయ్ వారసుడు సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది, ఎందుకంటే ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా సంక్రాంతికి విడుదల కానుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. ఇందులో ఖుష్భు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ వర్కింగ్ స్టిల్‌లో, రష్మిక విజయ్ మరియు ఖుష్బుతో కలిసి సెల్ఫీ చిత్రాన్ని తీయడం చూడవచ్చు.

రష్మిక డ్రెస్సింగ్ స్టైల్‌ని బట్టి చూస్తే, ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమె అర్బన్ గర్ల్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఈ చిత్రంలో విజయ్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తాడు. వంశీ పైడిపల్లి అతన్ని క్లాస్ అవతార్‌లో ప్రెజెంట్ చేస్తున్నాడు. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించారు.

Thalapathy Vijay, @iamRashmika & @khushsundar from the Sets of Varisu 😍💥#ThalapathyVijay #Khushbu #RashmikaMandanna #Varisu #Vijay #VarisuPongal

For more images at https://t.co/hmoZcC1W5j pic.twitter.com/rxLuefUTuW

— IndiaGlitz – Tamil (@igtamil) October 27, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • actor vijay
  • Rashmika Mandanna
  • Tollywood actress
  • Vaarasudu

Related News

    Latest News

    • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

    • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

    • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

    • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd