Rashmika Ravishing: రష్మిక క్రష్మిక.. ఫొటోషూట్స్ కు ఫ్యాన్స్ ఫిదా!
రష్మిక మందన్న ప్రస్తుతం తన రాబోయే బాలీవుడ్ చిత్రం గుడ్‌బై విడుదల కోసం ఎదురుచూస్తోంది.
- By Balu J Published Date - 01:23 PM, Wed - 21 September 22
రష్మిక మందన్న ప్రస్తుతం తన రాబోయే బాలీవుడ్ చిత్రం గుడ్‌బై విడుదల కోసం ఎదురుచూస్తోంది. నీనా గుప్తా, అమితాబ్ బచ్చన్ కూడా ప్రధాన పాత్రలలో నటించారు, ఈ చిత్రం ఒక కుటుంబంలోని జీవితాలను, వారి తల్లి మరణం తర్వాత వారు భావోద్వేగాలను ఎలా ఎదుర్కొంటారు అనే విషయాలను తెలియజేస్తుంది. ప్రస్తుతం రష్మిక ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. తన ఫ్యాషన్ తో కుర్రకారును ఆకట్టుకుంటోంది. కింద రెడ్ కలర్ ప్యాంటీ, పైన డిఫరెంట్ టాప్ తో ఫొటోలకు ఫోజులిచ్చింది. తన సెక్స్ అప్పీల్ తో అభిమానులను ఫిదా చేస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి.
Related News
Pushpa 2 : పుష్ప పుష్ప సాంగ్ ప్రోమో.. రూల్ చేసేందుకు రెడీ..!
Pushpa 2 పుష్ప 2 నుంచి రీసెంట్ గా ఒక టీజర్ రిలీజ్ కాగా ఇప్పుడు పుష్ప 2 నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజైంది. పుష్ప పుష్ప అంటూ సాగే ఈ సాంగ్ సినిమాలో కూడా ఫస్ట్ సాంగ్ గా ఉండబోతుందని చెప్పొచ్చు.