Rashmika Hot Pics: హాట్ ఫొటోలతో సెగలు రేపుతున్న క్రష్మిక
రష్మిక మందన్న ముంబైకి వెళ్లి బాలీవుడ్‌పై గురి పెట్టిన తర్వాత గ్లామర్ షో పెంచింది.
- Author : Balu J
Date : 26-07-2022 - 5:17 IST
Published By : Hashtagu Telugu Desk
రష్మిక మందన్న ముంబైకి వెళ్లి బాలీవుడ్‌పై గురి పెట్టిన తర్వాత గ్లామర్ షో పెంచింది. ఆమె అల్ట్రా గ్లామరస్ చిత్రాలను క్రమం తప్పకుండా పోస్ట్ చేస్తూ సెగలు రేపుతోంది. తాజాగా ఈ బ్యూటీ మరోసారి హాట్ ఫోటోషూట్‌తో ట్రీట్ చేసింది. “ఈ రోజు మీ కోసం ఏదో అద్భుతం!” అంటూ అందాలను ప్రదర్శించింది. రష్మిక తన చేతిపై “ఇర్రీప్లేసబుల్” అని రాసి ఉన్న టాటూను కూడా చూడొచ్చు. ఈ బ్యూటీ త్వరలో హైదరాబాద్‌లో ‘పుష్ప 2’ షూటింగ్‌లో జాయిన్ కానుంది. ఇక బాలీవుడ్‌లో నాలుగు సినిమాలు లైన్ లో ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ తో కలిసి నటిస్తున్న రష్మిక చిత్రం “గుడ్‌బై” షూటింగ్ జరుపుకుంటోంది.
Something magical for you today ✨🎬🖤
📸: @avigowariker pic.twitter.com/DakCQRhZMx
— Rashmika Mandanna (@iamRashmika) July 25, 2022