HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ram Charan Upasana To Welcome Their Baby This Date

Ram Charan-Upasana: ఉపాసన డెలివరీ డేట్ ఇదే, ఆనందంలో రామ్ చరణ్!

రామ్ చరణ్, ఉపాసనలు పేరెంట్స్ గా ప్రమోషన్ పొందడానికి కొద్దిరోజులు మాత్రమే సమయం ఉంది.

  • Author : Balu J Date : 13-06-2023 - 6:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

మెగా హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారనే విషయం తెలిసిందే. రామ్ చరణ్, ఉపాసనలు పేరెంట్స్ గా ప్రమోషన్ పొందడానికి కొద్దిరోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో జంట తమ మొదటి బిడ్డ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. డాక్టర్స్ రిపోర్ట్స్ ప్రకారం..  ఉపాసన జూన్ 16 నుండి జూన్ 22 తేదీల్లో డెలివరీ అయ్యే అవకాశం ఉంది.

దంపతులు గతంలో చెప్పినట్లుగా భారతదేశంలోని అపోలో ఆసుపత్రిలో ప్రసవం జరుగబోతోంది. మెగా కుటుంబంలోకి ఓ కొత్త వారుసుడు రాబోతుండటంతో అటు కుటుంబంలో, ఇటు ఫ్యామిలీలో ఎక్కడాలేని ఆనందం నెలకొంది. కాగా ఈ జంట జూన్ 14, 2012న పెళ్లి చేసుకుంది. దాదాపు దశాబ్దం పాటు తర్వాత చరణ్, ఉపాసన డిసెంబర్ 12, 2022న కలిసి తమ మొదటి బిడ్డను ఆశిస్తున్నారనే వార్తలను ప్రకటించారు.

Also Read: Amit Shah Politics: బీజేపీ ఆకర్ష్.. రాజమౌళి, ప్రభాస్ తో అమిత్ షా భేటీ!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • delivary
  • latest tollywood news
  • ram charan
  • upasana

Related News

Ram Charan Peddi Movie Audio Rights Sold for Huge Price Beats Pushpa 2 Rights

Peddi : ‘పెద్ది’ చిత్ర యూనిట్ కు క్షమాపణలు చెప్పిన మెగా ప్రొడ్యూసర్

నిన్న రాత్రి జరిగిన ఒక ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత SKN చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపాయి. 'పెద్ది' సినిమా విడుదల వాయిదా పడిందంటూ

  • Peddi New Release

    పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!

  • Peddi

    Peddi : ‘పెద్ది’ రీమేక్ మూవీనా..?

  • Charan Bday

    Ram Charan Birthday: చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..మెగా ఫ్యాన్స్ ఫిదా !

  • Peddi

    Ram Charan: ‘పెద్ది’ గ్లింప్స్ వచ్చేసింది.. కుస్తీ వీరుడిగా రామ్ చరణ్ మాస్ అవతార్

Latest News

  • రామాయణ మూవీలో ల‌క్ష్మ‌ణుడి పాత్ర చేసింది ఎవ‌రంటే?

  • పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఊరట!

  • ఐపీఎల్‌లో అరుదైన ఘ‌న‌త సాధించిన ర‌హానే!

  • భార‌త మార్కెట్లోకి కొత్త ఎల‌క్ట్రిక్ కారు.. ధ‌ర ఎంతంటే?

  • మీ ఫోన్ స్లో అవుతుందా? అయితే ఈ యాప్స్ తీసేయండి!

Trending News

    • వాట్సాప్‌లో మ‌రో స‌రికొత్త ఫీచ‌ర్!

    • హైద‌రాబాద్‌తో కోల్‌క‌తా మ్యాచ్‌.. కేకేఆర్‌కు హోం గ్రౌండ్ క‌లిసొస్తుందా?

    • Amaravathi Capital: అమరావతి రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం

    • శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు గాయం.. సీఎస్కేతో మ్యాచ్‌కు దూరం?!

    • Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd