HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ram Charan Rajinikanth Mohan Lal And Other Some Star Heroes Are Come To Indian 2 Audio Launch

Indian 2 : ఇండియన్ కోసం రజిని, చరణ్ మాత్రమే కాదు.. ఆ స్టార్ హీరోలు కూడా..

ఇండియన్ 2 ఆడియో లాంచ్ ఈవెంట్ కి రజిని, చరణ్ మాత్రమే కాదు, సౌత్ ఇండస్ట్రీలోని ఆ స్టార్ హీరోలు కూడా..

  • By News Desk Published Date - 11:16 AM, Sun - 19 May 24
  • daily-hunt
Ram Charan Rajinikanth Mohan Lal And Other Some Star Heroes Are Come To Indian 2 Audio Launch
Ram Charan Rajinikanth Mohan Lal And Other Some Star Heroes Are Come To Indian 2 Audio Launch

Indian 2 : దాదాపు 28ఏళ్ళ తరువాత దర్శకుడు శంకర్, కమల్ హాసన్ మళ్ళీ చేతులు కలుపుతూ.. తమ సూపర్ హిట్ మూవీ ‘భారతీయుడు’కి సీక్వెల్ ని తీసుకు వస్తున్నారు. ఈ సీక్వెల్ జులైలో రిలీజ్ కాబోతుంది. కాగా ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ ని దర్శకుడు శంకర్.. భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కోసం సౌత్ లోని పలువురు సూపర్ స్టార్స్ ని ఒకే వేదిక పైకి తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ ఈవెంట్ కి రాబోతున్నారంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే.. ఈ ఈవెంట్ కి వీరిద్దరితో పాటు మరికొంతమంది స్టార్ హీరోలు కూడా రాబోతున్నారట. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, వెర్సటైల్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్, తమిళ్ స్టార్ హీరోలు శింబు, శివ కార్తికేయన్.. కూడా ఇండియన్ కోసం రాబోతున్నారట. మరి ఈ సూపర్ స్టార్స్ అందర్నీ ఒకే వేదిక పైకి తీసుకు వస్తున్న శంకర్.. ఆ ఆడియో లాంచ్ ని ఎలా ప్లాన్ చేసారో చూడాలి. ఈ ఈవెంట్ ని జులై 1న నిర్వహించాలని శంకర్ ప్లాన్ చేస్తున్నారట.

కాగా ఈ సినిమాని జూన్ లో రిలీజ్ చేస్తామంటూ గతంలో ప్రకటించారు. అయితే రీసెంట్ ముంబై ప్రమోషన్స్ లో ఈ మూవీ జులైలో రాబోతుందంటూ కమల్ హాసన్ కన్ఫార్మ్ చేసారు. జులై 12న ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మేకర్స్ ఫిక్స్ అయ్యినట్లు సమాచారం. నెక్స్ట్ వీక్ నుంచి ఈ మూవీ ప్రమోషన్స్ కూడా ఫుల్ స్వింగ్ లో స్టార్ట్ కాబోతున్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ మూవీలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, ఎస్ జె సూర్య తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • indian 2
  • Kamal Haasan
  • Mohan Lal
  • rajinikanth
  • ram charan

Related News

    Latest News

    • Paytm : మీరు పేటిఎం వాడుతున్నారా..? అయితే బంగారు కాయిన్‌ గెల్చుకునే ఛాన్స్ !!

    • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

    • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

    • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

    • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd