HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Rajendra Prasad Said About Friendship With Chiranjeevi

Rajendra Prasad : ఇండస్ట్రీలో నాకున్న ఏకైక ఫ్రెండ్ చిరంజీవి.. అప్పుడు నా జూనియర్.. చిరుపై రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు..

తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఈ విషయం గురించి మరోసారి మాట్లాడారు.

  • Author : News Desk Date : 02-12-2024 - 10:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rajendra Prasad Said about Friendship with Chiranjeevi
Rajendraprasad Chiranjeevi

Rajendra Prasad : సినీ పరిశ్రమలో హీరోల్లో కూడా చాలా మంది మంచి ఫ్రెండ్స్ ఉన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవికి కూడా సినీ పరిశ్రమలో, బయట అనేక మంది మిత్రులు ఉన్నారు. చాలా మందికి సినీ పరిశ్రమలో చిరంజీవి – నాగార్జున బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలుసు. అయితే చిరంజీవి – రాజేంద్రప్రసాద్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. గతంలో రాజేంద్రప్రసాద్, చిరు ఇద్దరూ ఈ విషయంపై మాట్లాడారు.

తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఈ విషయం గురించి మరోసారి మాట్లాడారు. రాజేంద్రప్రసాద్.. ఇండస్ట్రీలో నాకున్న ఒకే ఒక్క ఫ్రెండ్ చిరంజీవి. ఇది ఎప్పటికి మారదు. ఫిలిం స్కూల్ లో చెన్నైలో చదివేటప్పుడు చిరంజీవి నా జూనియర్. చిరంజీవికి నేను మైమ్ యాక్టింగ్ క్లాసులు కూడా చెప్పాను. మేమిద్దరం అప్పట్నుంచే మంచి స్నేహితులం. అప్పుడప్పుడు సరదాగా చిరంజీవి నిన్ను మాత్రం మార్చలేనురా అంటాడు అని వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని తెలిపాడు.

 

Also Read : Jani Master : బ్యాక్ టు వర్క్ అంటున్న జానీ మాస్టర్.. లేడీ అసిస్టెంట్ తో కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్.. వీడియో వైరల్..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chiranjeevi
  • megastar
  • Rajendra Prasad

Related News

Chiranjeevi Delivers a Big Shock to Exhibitors

Chiranjeevi: ఎగ్జిబిటర్లకు చిరంజీవి బిగ్ షాక్

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతలు, సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానుల (ఎగ్జిబిటర్లు) మధ్య గత కొన్ని రోజులుగా నలుగుతున్న ‘పర్సంటేజ్ సిస్టమ్’ వివాదం క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించి, పరిశ్రమకు మేలు చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగారు. తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ప్రతినిధులు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు చిరంజీవి నివాసంలో ఆయనత

    Latest News

    • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

    • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

    • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

    • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

    • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd