HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Rajamouli About Ntr

Rajamouli : ఎన్టీఆర్ నా ఫ్రెండ్ కాదు..నా తమ్ముడు

చిత్రసీమలో చాలామంది రాజమౌళి కి బెస్ట్ ఫ్రెండ్ అంటే టక్కున ఎన్టీఆర్ అని చెపుతారు..పలుమార్లు కూడా ఎన్టీఆర్ కు తనకు ఉన్న బాడింగ్ గురించి రాజమౌళి చెప్పుకొచ్చారు

  • Author : Sudheer Date : 02-05-2024 - 12:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rajamouli Ntr
Rajamouli Ntr

టాలీవుడ్ (Tollywood) చిత్రసీమను ప్రపంచం మొత్తం గర్వించేస్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి (Rajamouli). మొదటి సినిమా స్టూడెంట్ నెం 1 నుండి నిన్నటి ఆర్ఆర్ఆర్ వరకు వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకులను అలరించాడు. ప్రేక్షకులకు ఎలాంటి కథలు కావాలో..తమ అభిమాన హీరోను ఎలా చూడాలనుకుంటారో..ఆ విధంగా చూపించడం లో రాజమౌళి దిట్ట. టాలీవుడ్ లోనే కాదు మిగతా ఇండస్ట్రీ నటి నటులు సైతం ఒక్కసారైనా రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేయాలనీ కోరుకుంటుంటారు. అలాంటి రాజమౌళి కి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో తాజాగా వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join.

చిత్రసీమలో చాలామంది రాజమౌళి కి బెస్ట్ ఫ్రెండ్ అంటే టక్కున ఎన్టీఆర్ (NTR) అని చెపుతారు..పలుమార్లు కూడా ఎన్టీఆర్ కు తనకు ఉన్న బాడింగ్ గురించి రాజమౌళి చెప్పుకొచ్చారు. రాజమౌళి ఫస్ట్ సినిమా కూడా ఎన్టీఆర్ తో చేసాడు. ఆ సినిమా సూపర్ హిట్ కావడం తో అప్పటి నుండి ఎన్టీఆర్ – రాజమౌళి క్లోజ్ గా ఉంటూ వస్తున్నారు. స్టూడెంట్ నెం 1 , సింహాంద్రి , యమదొంగ , తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాలు చేసాడు. ఇలా నాల్గు సినిమాలు చేయడం..పలు ఇంటర్వూస్ లలో కూడా ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పడం తో ఎన్టీఆరే..రాజమౌళికి బెస్ట్ ఫ్రెండ్ అని భావించారు. కానీ రాజమౌళి మాత్రం ఎన్టీఆర్ తనకు బెస్ట్ ఫ్రెండ్ కాదు తన తమ్ముడు అంటూ తెలిపి అభిమానుల్లో సంతోషం నింపారు.

రీసెంట్ గా కృష్ణమ్మ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న రాజమౌళిని ఇండస్ట్రీలో మీకున్న ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరని అడగగా అక్కడ వున్న ప్రేక్షకులు అంతా ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. దానికి రాజమౌళి స్పందిస్తూ ఎన్టీఆర్ నాకు మిత్రుడు కాదు నా తమ్ముడు లాంటి వాడు అని తెలిపాడు .నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే బాహుబలి నిర్మాతలు అయిన శోభు యార్లగడ్డ, సాయి కొర్రపాటి అని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం రాజమౌళి మహేష్ తో సినిమా చేయబోతుండగా..ఎన్టీఆర్..కొరటాల శివ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు.

Read Also : Pawan Kalyan : తండ్రి కూతుళ్లు ఇద్దరికీ ఇద్దరు సరిపోయారు.. హిందీ పాటని పాడుతూ..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Best Friend
  • ntr
  • NTR My Brother
  • rajamouli

Related News

Rajamouli Varanasi

Vaaranasi : టీం కు సమ్మర్ సెలవులు ఇచ్చిన రాజమౌళి..!!

షూటింగ్ సెట్‌లో క్రమశిక్షణకు, పర్ఫెక్షన్‌కు మారుపేరైన రాజమౌళి (జక్కన్న), తన టీమ్ విషయంలో తీసుకున్న తాజా నిర్ణయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని భారీ సెట్‌లో మహేష్ బాబుపై ఒక కీలకమైన సాంగ్ షూట్ జరుగుతోంది

    Latest News

    • KCR Meeting In Jagtial : కెసిఆర్ సభకు హరీష్ రావు దూరం !!

    • Airlines Plane : 4 గంటలు ప్రయాణికులకు నరకం చూపించిన ఎయిర్లైన్స్ విమానం

    • Mango : మామిడి తోటకు సెక్యూరిటీ గార్డులతో భారీ సెక్యూరిటీ.. ఎందుకో తెలుసా ?

    • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

    • IPL 2026 : RR ఓటమిని తట్టుకోలేక ఎక్కి ఎక్కి ఏడ్చిన వైభవ్

    Trending News

      • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

      • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

      • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

      • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

      • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd