HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pushpa 2 New Poster

Pushpa 2 : కౌంట్ డౌన్ పోస్టర్ తో పూనకాలు స్టార్ట్ చేసిన పుష్ప టీం

ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ ముఖానికి కుంకుమ పూసుకొని ఓ చేత్తో శంఖం ఊదుతూ..మరో చేత్తో త్రిశూలం పట్టుకొని ఉన్నట్లు కనిపిస్తుంది

  • By Sudheer Published Date - 09:18 PM, Fri - 5 April 24
  • daily-hunt
Pushpa 2 New Poster
Pushpa 2 New Poster

అల్లు అర్జున్ – సుకుమార్ (Allu Arjun – Sukumar)కలయికలో వస్తున్న పుష్ప 2 (Pushpa 2)పూనకాలు స్టార్ట్ అయ్యాయి. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప-2 టీజర్ విడుదల కానుంది. ఈ టీజర్ బన్నీ ఫ్యాన్స్ పూనకాలెత్తేలా ఉండనుందని మేకర్స్ చెపుతూ వస్తుండడం తో టీజర్ ఏ రేంజ్ లో ఉంటుందో అని అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ తరుణం లోనే మేకర్స్ కౌంట్ డౌన్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ ముఖానికి కుంకుమ పూసుకొని ఓ చేత్తో శంఖం ఊదుతూ..మరో చేత్తో త్రిశూలం పట్టుకొని ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ పోస్టర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుతోంది.

We’re now on WhatsApp. Click to Join.

పుష్ప 2 కథ ఏ రేంజ్ లో ఉంటుందో..బన్నీ యాక్షన్ ఎలా ఉంటుందో..సాంగ్ ఎలా ఉండబోతాయో అంటూ ఈ పోస్టర్ చూసి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇదిలా ఉంటె ఈరోజు రష్మిక పుట్టిన రోజు సందర్బంగా పుష్ప టీం సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. ఈ మూవీలో శ్రీవల్లి పాత్రలో రష్మిక నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టర్ లో రష్మిక పట్టుచీర కట్టుకొని, ఒంటి నిండా బంగారం, చేతికి గాజులు, మెడలో హారాలు, నల్లపూసలు, నడుముకి వడ్డాణంతో ఒళ్ళంతా బంగారంతో ధగధగలాడుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో వస్తున్న పుష్ప-2 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 15న వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Are you ready to experience goosebumps like never before? 😎🔥#Pushpa2TheRuleTeaser on April 8th ❤️‍🔥❤️‍🔥❤️‍🔥#PushpaMassJaathara 💥 pic.twitter.com/IO2UtvH7Di

— Mythri Movie Makers (@MythriOfficial) April 5, 2024

Read Also : Meera Jasmine: మొదటిసారి ఫ్యామిలీ ఫోటో ని షేర్ చేసిన మీరా జాస్మిన్.. పోస్ట్ వైరల్!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • #AlluArjunBirthday
  • #pushpa2trailer
  • allu arjun
  • Pushpa 2
  • pushpa 2 teaser

Related News

    Latest News

    • Cyclone Ditwah : శ్రీలంక కు దిత్వా తుపాను ఎఫెక్ట్.. భారత్ సాయం!

    • Cyclone Ditwah to bring Heavy Rains to AP : ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – హోంమంత్రి అనిత

    • Mutual Fund : ఈక్విటీల్లో కొత్త స్కీమ్స్ లాంచ్..లిస్ట్‌లో చేరిన టాటా ఫండ్..సబ్‌స్క్రిప్షన్ డేట్ ఫిక్స్!

    • Amaravati Construction : 2028 మార్చికి అమరావతి నిర్మాణం పూర్తి తేల్చేసిన చంద్రబాబు

    • Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్..స్టేషన్‌కు తరలించిన పోలీసులు..!

    Trending News

      • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

      • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

      • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

      • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

      • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd