HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Puri Jagannadh Ismart Shankar Scene Reason To Boycott Liger Movie

Liger Boycott Issue: లైగర్ బాయ్‌కాట్‌కి మరో పిచ్చి కారణం.. పూరి జగన్నాథ్ సీన్లపై అభ్యంతరం!

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబోలో ఆగస్ట్ 25న లైగర్ అనే చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, పూరి జగన్నాథ్, ఛార్మీ కలిసి సంయుక్తంగా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.

  • Author : Anshu Date : 22-08-2022 - 10:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vijay Puri
Vijay Puri

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబోలో ఆగస్ట్ 25న లైగర్ అనే చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, పూరి జగన్నాథ్, ఛార్మీ కలిసి సంయుక్తంగా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలంటూ గత కొన్ని రోజులుగా నెట్టింట్లో ట్రెండ్ అవుతోన్న సంగతి తెలిసిందే.

విజయ్ దేవరకొండ తన లైగర్ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటూ.. ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డాను బాయ్ కాట్ చేయడంపై స్పందించాడు. ఆమిర్ ఖాన్ సినిమాను బ్యాన్ చేసి.. కేవలం ఆయన్ను మాత్రమే బాధపెట్టడం లేదు.. ఎంతో మందిని దెబ్బ తీశారు.. దేశ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం పడుతుందంటూ ఇలా ఏదేదో పిచ్చిగా వాగేశాడు విజయ్ దేవరకొండ. దీంతో లైగర్ సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ ట్రెండ్ మొదలైంది.

ఇక ఈ చిత్రానికి కరణ్ జోహర్ నిర్మాతగా ఉండటం, స్టార్ కిడ్ అనన్య పాండే నటించడం కూడా ఈ బాయ్‌కాట్ ట్రెండ్‌కు కారణమైంది. అయితే ఇప్పుడు నెటిజన్లకు మరొక కొత్త కారణం కూడా దొరికింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో పూరి ఓ సీన్ పెట్టాడట. అందులో హీరోయిన్‌కు ఇష్టం లేకపోయినా కూడా హీరో వెంటపడటం, రేప్ చేసేందుకు ఇంటికి రావడం, దౌర్జన్యం చేయడం అనేది వేదింపుల కిందకే వస్తుందట.

అలాంటి సీన్లు తీసిన డైరెక్టర్ పూరి చిత్రం లైగర్ కాబట్టి.. దాన్ని కూడా బాయ్ కాట్ చేయాల్సందే అంటూ లైగర్ బాయ్ కాట్ అనే ట్రెండ్‌ను చేస్తున్నారట. సినిమా బాగుంటే.. ఈ బాయ్ కాట్ ట్రెండ్‌లు ఏమీ చేయలేవని విజయ్ ఎంతో ధైర్యంగా చెప్పేశాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Boycott Liger
  • ismart Shankar
  • liger
  • purr jagannath
  • tollywood

Related News

Allu Arjun appeal to Delhi high court for his privacy

Allu Arjun: వ్యక్తిగత హక్కుల కోసం హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్

Delhi High Court సినిమా రంగంలో తనదైన బ్రాండ్ సృష్టించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఇప్పుడు తన వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోసం న్యాయక్షేత్రంలో అడుగుపెట్టారు. తన అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలు, చివరకు తన వాయిస్‌ను కూడా వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకోకుండా చూడాలని కోరుతూ ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ముప్పు పొంచి ఉన్న ఈ కాలంలో

  • Meenakshi Seshadri Dance Re-creation Aapadbandhavudu movie song

    Meenakshi Seshadri: 62 ఏళ్లలో అదరగొట్టేసిన మీనాక్షీ శేషాద్రి

  • Nivetha Pethuraj

    Nivetha Pethuraj: బ్రేకప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న నివేదా పేతురాజ్!

  • Producer Supriya Yarlagadda Speech at Dacoit Movie Success Meet

    Dacoit: ‘డెకాయిట్’ మా నమ్మకాన్ని నిలబెట్టింది – సుప్రియ యార్లగడ్డ

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd