HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Priyanka Jain Shiva Romantic Pose

Priyanka -Shiva : నడి రోడ్ పై రెచ్చిపోయిన ప్రియాంక జైన్- శివ కుమార్ జంట..ఏంటి ఈ రొమాన్స్

Priyanka -Shiva : తాజాగా న్యూయార్క్ వీధుల్లో ఈ జంట రొమాంటిక్ ఫొటోషూట్‌ నెట్టింట్లో వైరల్ అయింది. రోడ్డు మీదే ప్రియాంకను ముద్దుపెడుతూ శివ కుమార్ ఇచ్చిన పోజులు ఇప్పుడు యువతలో చర్చనీయాంశంగా మారాయి

  • By Sudheer Published Date - 05:02 PM, Wed - 23 July 25
  • daily-hunt
Shiva Priyanka
Shiva Priyanka

‘మౌనరాగం’ సీరియల్ ద్వారా గుర్తింపు పొందిన ప్రియాంక జైన్, శివ కుమార్ (Priyanka Jain-Shiva) జంట సోషల్ మీడియాలోను ట్రెండింగ్‌లో నిలుస్తుంటారు. గత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ప్రస్తుతం లివిన్ రిలేషన్‌షిప్‌లో ఉంటున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు స్వయంగా ప్రకటించిన వీరు, తమ ప్రేమను సోషల్ మీడియాలో తరచూ ప్రదర్శిస్తూ అభిమానులను అలరిస్తుంటారు.

తాజాగా న్యూయార్క్ వీధుల్లో ఈ జంట రొమాంటిక్ ఫొటోషూట్‌ నెట్టింట్లో వైరల్ అయింది. రోడ్డు మీదే ప్రియాంకను ముద్దుపెడుతూ శివ కుమార్ ఇచ్చిన పోజులు ఇప్పుడు యువతలో చర్చనీయాంశంగా మారాయి. స్టైలిష్ దుస్తుల్లో, ప్రేమలో మునిగిపోయిన ఈ జంట ఫొటోలు సినిమాకే మించిన రొమాన్స్‌ను తలపిస్తున్నాయి. వీరి కెమిస్ట్రీ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Bihar Assembly : నువ్వో పిల్ల బచ్చగాడివి అంటూ తేజస్వియాదవ్‌ పై నితీష్ ఆగ్రహం

ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఈ జంట తరచూ తమ ప్రేమను, జీవితశైలిని అభిమానులతో పంచుకుంటుంటారు. తమ రోజువారీ జీవితంలో జరగుతున్న చిన్న విషయాలను కూడా వదిలిపెట్టకుండా రీల్స్ రూపంలో అభిమానులకి చేరవేస్తున్నారు. దీని వల్ల వీరికి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా యువతలో ఈ జంటను ఆదరించే వారు భారీగా ఉన్నారు.

వీరి ప్రేమ, బంధం, భవిష్యత్తుపై అభిమానులు ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. న్యూయార్క్ వీధుల్లో చేసిన తాజా ఫొటోషూట్‌తో మరోసారి ఈ జంట సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది. త్వరలో పెళ్లి పీటలెక్కనున్న ఈ ప్రేమ జంటను పలువురు సినీ, టీవీ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Priyanka Jain-Shiva romance
  • Priyanka Jain-Shiva romantic pose
  • Priyanka-Shiva
  • singapore

Related News

    Latest News

    • Mega Job Mela: నిరుద్యోగ యువ‌త‌కు శుభ‌వార్త‌.. సింగరేణి సహకారంతో మెగా జాబ్‌ మేళా!

    • India vs Australia: తొలి వ‌న్డేలో భార‌త్ ఘోర ఓట‌మి.. 1-0 ఆధిక్యంలోకి ఆస్ట్రేలియా!

    • WhatsApp: వాట్సాప్‌లో స్పామ్, అనవసర మెసేజ్‌లకు ఇక చెక్!

    • Air Pollution: వాయు కాలుష్యం.. గర్భంలో ఉన్న శిశువు మెదడుపై తీవ్ర ప్రభావం!

    • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

    Trending News

      • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd