HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Prathinidhi 2 Postponed

Prathinidhi 2 : చివరి నిమిషంలో వాయిదాపడ్డ ప్రతినిధి 2 ..

ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించడంతో..మరో రెండు రోజుల్లో సినిమా రాబోతుందని అంత అనుకుంటూ వచ్చారు. ఈ తరుణంలో మేకర్స్ షాకింగ్ విషయాన్నీ ప్రకటించారు

  • Author : Sudheer Date : 23-04-2024 - 4:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Prathinidhi 2 Postponed
Prathinidhi 2 Postponed

నారా రోహిత్ (Nara Rohit) నటిస్తున్న తాజా చిత్రం ప్రతినిధి 2 (Prathinidhi 2 ) . టీవీ-5 సీనియర్‌ జర్నలిస్ట్‌ మూర్తి (TV5 Murthy) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండడం విశేషం. ఈ మూవీ ని వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కుమార్‌ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీతోట, కొండకళ్ల రాజేందర్‌ రెడ్డి నిర్మించగా.. మహతి స్వర సాగర్ ఈ మూవీకి సంగీతం అందించాడు. సిరి లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేదేహర్, తనికెళ్ళ భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ గోష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పొలిటికల్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఫై అందరిలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పటికే ఈ సినిమా తాలూకా ట్రైలర్స్ , టీజర్స్ ఇలా ప్రతిదీ సినిమా ఫై ఆసక్తి నింపాయి. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అంత ఎదురుచూస్తున్నారు. ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించడంతో..మరో రెండు రోజుల్లో సినిమా రాబోతుందని అంత అనుకుంటూ వచ్చారు. ఈ తరుణంలో మేకర్స్ షాకింగ్ విషయాన్నీ ప్రకటించారు. ఈ సినిమా ను వాయిదా వేస్తున్నట్లు..కొత్త రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. మరి సడెన్ గా సినిమా ను ఎందుకు వాయిదా వేశారని అంత మాట్లాడుకుంటున్నారు.

Read Also : Kids Keep Safe: వేస‌వి సెల‌వులు వ‌చ్చేశాయ్‌.. మీ పిల్ల‌ల‌ను హెల్తీగా ఉంచే టిప్స్ ఇవే..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Nara Rohit
  • Prathinidhi 2
  • prathinidhi 2 postponed
  • TV5 Murthy

Related News

    Latest News

    • MGNREGA పథకం మార్పు పై రాహుల్ సంచలన వ్యాఖ్యలు

    • అవతార్-3 మూవీ ఎలా ఉందంటే !!

    • టీం ఇండియా హెడ్ కోచ్ పై కపిల్‌ దేవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. అసలు గంభీర్‌ కోచ్‌ కాదు!

    • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు కౌశలం తో ఐటీ ఉద్యోగం

    • ఛాంపియన్ స్టోరీ ఇదే !!

    Trending News

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd