HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Prabhas Kalki 2898 Ad Movie Ott Rights News Gone Viral

Kalki 2898 AD: భారీ ధరకు అమ్ముడైన కల్కి ఓటీటీ రైట్స్.. ఎన్నో కోట్లంటే?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తున్న తెలిసిందే. ఇటీవల సలార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్ ప్రస్తుతం

  • By Anshu Published Date - 04:30 PM, Thu - 28 March 24
  • daily-hunt
Kalki 2898 Ad
Kalki 2898 Ad

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తున్న తెలిసిందే. ఇటీవల సలార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్ ప్రస్తుతం కల్కి, రాజాసాబ్, సలార్ 2 వంటి సినిమాలలో నటిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు ప్రభాస్. ఇకపోతే కల్కి సినిమా త్వరలోనే విడుదల కానున్న విషయం తెలిసిందే. దీంతో మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు. ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుత్తగా ఎదురుచూస్తున్నారు.

కాగా హాలీవుడ్ చిత్రాల తరహాలో ఫ్యూచరిస్టిక్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుండడంతో, ఆడియన్స్ తో పాటు మూవీ మేకర్స్ లో కూడా మంచి ఆసక్తి నెలకుంది. దీంతో ఈ మూవీ థ్రియేటికల్, శాటిలైట్, ఓటీటీ రైట్స్ ని సొంతం చేసుకోవడం కోసం గట్టి డిమాండ్ కనిపిస్తుంది. ఇక ఈ డిమాండ్ తో మూవీ రైట్స్ భారీ ధర పలుకుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కల్కి ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సౌత్ ఇండియన్ రైట్స్ అన్నీ కలిపి రూ.200 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఇక హిందీ బెల్ట్ రైట్స్ దాదాపు రూ.175 కోట్లకు అమ్ముడైనట్లు చెబుతున్నారు. మొత్తం మీద ఈ చిత్రం ఓటీటీ రైట్స్ రూ.375 కోట్లకు అమ్ముడుపోయినట్లు ఫైలిన్ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కేవలం ఓటీటీ రైట్స్ ఈ రేంజ్ లో అమ్ముడుపోయాయంటే.. థియేటర్స్ రైట్స్ ఇందుకు రేటింపుగా ఉంటాయని తెలుస్తుంది. దీని బట్టి చూస్తుంటే.. ఈ చిత్రం ధియేటరికల్, శాటిలైట్, ఓటీటీ రైట్స్ తోనే 1000 కోట్ల మార్క్ ని దాటేసేలా కనిపిస్తుంది. కాగా ఈ చిత్రాన్ని మే 9న రిలీజ్ చేస్తామంటూ గతంలో ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ డేట్ లో ఎలక్షన్స్ ఉండడంతో పోస్టుపోన్ చేయడానికి సిద్దమయ్యారట. ఈ సినిమాని బాహుబలి రిలీజ్ డేట్ ని తీసుకు రావాలని ఆలోచిస్తున్నారట. జులై 10న బాహుబలి ఫస్ట్ పార్ట్ రిలీజయింది. ఈ డేట్ కి అటుఇటుగా కల్కి ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Kalki 2898 AD
  • Kalki 2898 AD movie
  • ott rights
  • prabhas

Related News

    Latest News

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali 2025 Discount: దీపావళికి ముందే టయోటా నుంచి మ‌రో కారు.. ఫీచ‌ర్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

    • Rohit Sharma- Virat Kohli: రోహిత్, విరాట్ భవిష్యత్తుపై అజిత్ అగార్కర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌!

    • Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు!

    • Telangana Bandh : రేపే బంద్.. డీజీపీ హెచ్చరికలు

    Trending News

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

      • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

      • Ramya Moksha Kancharla : రేయ్ డీమాన్ సుడి రా నీకు.. పచ్చళ్ల పాప రీతూ పాప.. మధ్యలో మాధురి..!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd