HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Power Star Pawan Kalyan Will Grace The Pre Release Event Of Nanis Ante Sundaraniki

Pawan Kalyan: నాచురల్ స్టార్ కోసం పవర్ స్టార్!

నాని, నజ్రియా జంటగా నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ అంటే సుందరానికి మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది.

  • By Balu J Published Date - 06:22 PM, Wed - 8 June 22
  • daily-hunt
Ante
Ante

నాని, నజ్రియా జంటగా నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ అంటే సుందరానికి మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. అందుకే మేకర్స్, నటీనటులు కంటిన్యూ ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా ప్రోమో సాంగ్ అంచనాలను పెంచడంతో పాటు పెద్ద స్క్రీన్‌లపై సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రేపు హైదరాబాద్‌లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు ప్రత్యేక అతిథిగా విచ్చేయనున్నారు. నాని కూడా ఈ వార్తను ధృవీకరించారు. సోషల్ మీడియా ద్వారా తన అభిమానులందరితో పంచుకున్నారు. ధన్యవాదాలు సార్ పవన్ కళ్యాణ్ @PawanKalyan #AnteSundaraniki టీమ్, నాకు చాలా థ్రిల్‌గా ఉంది. 9న ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నాను” అంటూ ఆనందం వ్యక్తం చేశాడు నాని.

Pawan kalyan for Sundar prasad ♥️

Thank you sir @PawanKalyan .#AnteSundaraniki team and I are thrilled 🙏🏼
Looking forward to the pre release event on 9th :))

— Nani (@NameisNani) June 7, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ante Sundaraniki
  • hero nani
  • Pawan Kalyan
  • pre release event

Related News

Lokesh Pawan

Pawan Kalyan Next Film : పవన్-లోకేశ్ కాంబోలో సినిమా?

Pawan Kalyan Next Film : టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్‌ సెటప్‌ కానుందనే వార్త సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్

    Latest News

    • WhatsApp: వాట్సాప్‌లో స్పామ్, అనవసర మెసేజ్‌లకు ఇక చెక్!

    • Air Pollution: వాయు కాలుష్యం.. గర్భంలో ఉన్న శిశువు మెదడుపై తీవ్ర ప్రభావం!

    • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

    • CNG Cars: త‌క్కువ బ‌డ్జెట్‌లో సీఎన్‌జీ కారును కొనుగోలు చేయాల‌ని చూస్తున్నారా?

    • Sadar Sammelan: సదర్ సమ్మేళనానికి సర్వం సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి రాక!

    Trending News

      • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd