HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Poonam Kaur Is Suffering From Fibro Myalgia Disease

Poonam Kaur: ఫైబ్రో మయాల్జియా వ్యాధితో బాధపడుతున్న పూనమ్ కౌర్

ప్రముఖ సినీ నటి పూనమ్ కౌర్ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్టు తెలుస్తోంది.

  • Author : Maheswara Rao Nadella Date : 01-12-2022 - 5:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Poonam
Poonam

ప్రముఖ సినీ నటి పూనమ్ కౌర్ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్టు తెలుస్తోంది. ఫైబ్రో మయాల్జియా అనే ఒక అరుదైన సమస్యతో ఆమె బాధపడుతోందట. ఈ వ్యాధి ఉన్నవారు అలసటకు గురవుతారు. వారి మానసిక స్థితిలో మార్పులు వస్తాయి. కండరాల నొప్పికి గురవుతారు. నిద్ర, జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ప్రస్తుతం పూనమ్ కౌర్ కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటోందట. రెండేళ్ల నుంచి ఆమె ఈ వ్యాధితో బాధపడుతోందని సమాచారం. ఎస్వీ కృష్ణారెడ్డి ‘మాయాజాలం’ సినిమాతో ఆమె టాలీవుడ్ కు పరిచయమయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cinema
  • disease
  • Fibromyalgia
  • Poonam Kaur

Related News

    Latest News

    • హై వోల్టేజ్ యాక్షన్ మోడ్‌లోకి శర్వానంద్!

    • ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి..ఆ తర్వాత సావిత్రి లెవల్లో నటించిన భార్య

    • Honey Trap : కోడిపెట్టను ఎరగా వేసి పుంజు ఎత్తుకెళ్లారు..వీళ్లు మాములు కిలాడీలు కాదు !!

    • Good News : సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు?

    • Carrot and Beetroot Prices : భారీగా తగ్గిన క్యారెట్, బీట్రూట్ ధరలు

    Trending News

      • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

      • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

      • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

      • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

      • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd