Pooja Hegde: స్విమ్ సూట్ లో సెగలు రేపుతున్న పూజాహెగ్డే, పిక్స్ వైరల్
సినిమాలకు దూరంగా బుట్టబొమ్మ సోషల్ మీడియాలో సందడి చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది.
- Author : Balu J
Date : 25-11-2023 - 5:16 IST
Published By : Hashtagu Telugu Desk
Pooja Hegde: ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న పూజా హెగ్డే ప్రస్తుతం తన కెరీర్‌లో ఛాలెంజింగ్ ఫేజ్‌ను ఎదుర్కొంటోంది. టాలీవుడ్‌లో ఆమె ఇటీవలి భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయాయి. ఆమె చాలా అనిశ్చిత పరిస్థితిలో ఉంది. సల్మాన్‌ఖాన్‌తో కలిసి బాలీవుడ్‌లో అడుగుపెట్టినా ఆ మూవీ ఘోరంగా విఫలమైంది. మహేష్ బాబుతో కలిసి “గుంటూరు కారం” మరియు పవన్ కళ్యాణ్ నటించిన “ఉస్తాద్ భగత్ సింగ్” అనే రెండు భారీ అంచనాల ప్రాజెక్ట్‌లలో కథానాయికగా ఫిక్స్ అయ్యింది. అయితే దురదృష్టవశాత్తు, రెండు అవకాశాలు ఆమె నుంచి జారిపోయాయి.
సినిమాలకు దూరంగా బుట్టబొమ్మ సోషల్ మీడియాలో సందడి చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. వరుసగా బోల్డ్ షో చేస్తూ మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ మరోసారి తన అందాలను ఆరబోసి వైరల్ గా మారింది. ఓ చోట గ్రీన్ కలర్ స్విమ్ సూట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయింది. మరో చోట బెడ్ పై పడుకొని ఎద అందాలను ఆరబోసింది. “ప్రస్తుతం అందుబాటులో లేదు” అని క్యాప్షన్ ఇచ్చిన ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Also Read: Samantha Ruth Prabhu: సమంత వర్కౌట్ వీడియోను చూశారా.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే