Pooja Hegde Bikini : మరోసారి బికినీ తో నిద్ర లేకుండా చేసిన పూజా హగ్దే
ప్రస్తుతం పూజా హెగ్డే వెకేషన్ మూడ్ లో ఎంజాయ్ చేస్తుంది. తాజాగా మాల్దీవ్స్ కు వెళ్లిన ఈ భామ..అక్కడ బీచ్ లో బికినీ తో హల్చల్ చేసింది
- By Sudheer Published Date - 12:57 PM, Mon - 16 October 23

పూజా హగ్దే (Pooja Hegde)..మొన్నటి వరకు టాలీవుడ్ లో తెగ వైరల్ అయ్యింది..కానీ ఇప్పుడు పూజా కు బదులు శ్రీలీల (Srileela) పేరు మారుమోగిపోతుంది. ఈ క్రమంలో మళ్లీ తన హావ చూపేంచేందుకు పూజా అందాల ఆరబోత అస్త్రాన్ని ఆయుధంగా వాడుకుంటుంది. తాజాగా పూజా..బికినీ (Pooja Hegde Bikini) లో అందాల ఆరబోత చేసి యూత్ కు నిద్ర లేకుండా చేస్తుంది.
ప్రస్తుతం పూజా హెగ్డే వెకేషన్ మూడ్ లో ఎంజాయ్ చేస్తుంది. తాజాగా మాల్దీవ్స్ కు వెళ్లిన ఈ భామ..అక్కడ బీచ్ లో బికినీ తో హల్చల్ చేసింది. వీటి తాలూకా పిక్స్ సోషల్ మీడియా లో షేర్ చేయడం తో ఫ్యాన్స్ రొమాంటిక్ కామెంట్స్ వేస్తూ వస్తున్నారు. మళ్లీ మీరు సినిమాలతో బిజీ కావాలి పూజా అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
సాయి ధరమ్ హీరోగా దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న గంజా శంకర్ (Gaanja Shankar) లో పూజా హెగ్డే హీరోయిన్ అంటూ ప్రచారం జరుగుతుంది. గంజా శంకర్ పై అధికారిక ప్రకటన జరిగింది. అయితే పూజా పేరు మాత్రం ప్రకటించలేదు. దీంతో పూజా ఈ చిత్రంలో నటిస్తుందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం పూజా చేతిలో ఒక్క చిత్రం లేదు. ఇటీవల కాలంలో అమ్మడు నటించిన వరుస సినిమాలు డిజాస్టర్స్ కావడం తో నిర్మాతలు పూజా వైపు చూడడం లేదు. దీంతో మరోసారి అందాల ఆరబోతతో ఛాన్సులు కొట్టేయాలని చూస్తుంది.
Read Also : TTD : జనవరి 2024 స్పెషల్ దర్శనం మరియు అకామిడేషన్ టికెట్ లను రిలీజ్ చేయబోతున్న టీటీడీ దేవస్థానం.