HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Payal Rajput Got Warning Calls From Rakshana Movie Producers

Payal Rajput : ఆ నిర్మాతల నుంచి హీరోయిన్ పాయల్‌ రాజ్‌పుత్‌‌కి బెదిరింపులు..

టాలీవుడ్ నుంచి బ్యాన్ చేస్తామంటూ పాయల్‌ రాజ్‌పుత్‌‌కి బెదిరింపులు.

  • Author : News Desk Date : 20-05-2024 - 9:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Payal Rajput Got Warning Calls From Rakshana Movie Producers
Payal Rajput Got Warning Calls From Rakshana Movie Producers

Payal Rajput : RX100 సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన హీరోయిన్ ‘పాయల్‌ రాజ్‌పుత్‌‌’. మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ ని సంపాదించుకున్న పాయల్.. ఆ తరువాత పలు సినిమాల్లో నటించి అలరించారు. అయితే ఆ మధ్యలో సరైన హిట్ లేక ఇబ్బందులు పడ్డారు. ఇటీవల ‘మంగళవారం’ సినిమాతో సూపర్ హిట్ అందుకొని.. మంచి కమ్‌బ్యాక్ ఇచ్చారు. దీంతో పాయల్ రాజ్‌పుత్‌‌ మళ్ళీ ట్రాక్ ఎక్కి.. కొత్త సినిమాలకు సైన్ చేస్తూ ముందుకు కదులుతున్నారు.

అయితే ఈ సమయంలో పాయల్ కి పలానా నిర్మాతల నుంచి బెదిరింపులు వస్తున్నాయట. ఈ విషయాన్ని పాయల్ తన సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియజేసారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. 2019-2020 సమయంలో పాయల్ ‘రక్షణ’ అనే సినిమా చేసారు. అయితే అది ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. ఇక రీసెంట్ గా మంగళవారంతో పాయల్ కి వచ్చిన క్రేజ్ ని ఉపయోగించుకొని.. ఆ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేసి లాభ పడాలి నిర్మాతలు భావిస్తున్నారట.

ఈక్రమంలోనే పాయల్ ని ప్రమోషన్స్ కి రమ్మని కూడా బలవంతం పెడుతున్నారట. అయితే ఆ నిర్మాతల నుంచి పాయల్ కి రావాల్సిన రెమ్యూనరేషన్ ఇంకా బాకీ పడే ఉందట. కాగా పాయల్ ప్రస్తుతం కొత్త సినిమా కమిట్‌మెంట్స్ తో బిజీగా ఉన్నారట. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడానికి కష్టమని చెప్పారట. కావాలంటే.. డిజిటల్ ప్రమోషన్స్ వరకు అయితే చేస్తానని చెప్పారట. కానీ ఆ నిర్మాతలు అందుకు ఒప్పుకోవడం లేదంట.

మూవీ ప్రమోషన్స్ కి రాకపోతే టాలీవుడ్ లో తనని బ్యాన్ చేస్తామని భయపెడుతున్నారట. అంతేకాదు అసభ్య పదజాలం ఉపయోగిస్తూ మాట్లాడుతున్నారట. ఇక వీటిన్నటికి విసుగెత్తిపోయిన పాయల్.. ఇప్పుడు లీగల్ గా ముందుకు వెళ్ళబోతున్నట్లు తెలియజేసారు. అయితే ఆ నిర్మాతలు ఎవరు అన్నది మాత్రం తెలియజేయలేదు.

Payal Rajput


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • payal rajput
  • Rakshana Movie
  • tollywood

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

    Latest News

    • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

    • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

    • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

    • 900 Snakes: చైనా వరదల కారణంగా తప్పించుకున్న దాదాపు 900 పాములు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి, పాముకాటు ఘటనలు పెరుగుతున్నాయి.

    • Diamond Lotus: అంతరిక్షంలోకి ల్యాబ్‌-గ్రోన్‌ వజ్ర కమలం చరిత్ర సృష్టించనుంది..!

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd