HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ott Movies In May First Week Telugu

Telugu Movies: ఈవారం ఓటీటీ, థియేటర్ లో విడుదల కానున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే?

  • Author : Anshu Date : 04-05-2023 - 6:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telugu Movies
Telugu Movies

ప్రతివారం కొత్త సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి. కొన్ని సినిమాలు థియేటర్ లో విడుదల అవుతుండగా మరికొన్ని సినిమాలు ఓటీటీని పలకరిస్తున్నాయి. అలాగే వెబ్ సిరీస్ లో కూడా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఈ వారం విడుదల కానున్న సినిమాలు, వెబ్ సిరీస్ ల విషయానికి వస్తే.. టాలీవుడ్ హీరో నాగ శౌర్య మాళవిక నాయర్ కలిసిన నటించిన సినిమా ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. ఇప్పటికే థియేటర్లో విడుదలైన ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

సన్ నెక్స్ట్ వేదికగా మే 5 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. హీరో కిరణ్ అబ్బవరం నటించిన చిత్రం మీటర్. రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కాగా ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ వేదికగా మే 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దర్శకుడు ఇ. సత్తిబాబు తెరకెక్కించిన సినిమా మ్యాచ్ ఫిక్సింగ్. ఈ సినిమా నేరుగా తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్ లో మే 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దర్శకుడు ఏఆర్ మురగదాస్ సమర్పణలో గౌతమ్ కార్తీక్ హీరోగా నటించిన చిత్రం ఆగస్టు 16.. 1947. ఏప్రిల్ 14వ తేదీన విడుదలైన ఈ సినిమా ఆశించిన విధంగా సక్సెస్ ను సాధించలేకపోయింది.

దాంతో ఈ సినిమా టెంట్ కొట్ట ఓటీటీ ప్లాట్ ఫామ్ వేదికగా మే 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇకపోతే నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానున్న సినిమాలు వెబ్ సిరీస్ ల విషయానికి వస్తే.. శాంక్చురీ మే 4 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ది లార్వా ఫ్యామిలీ యామినేషన్ సినిమా మే 4 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తూ ఝాటీ మై మక్కార్ హింది సినిమా మే 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ధనుష్, శృతిహాసన్ నటించిన 3 సినిమా మే 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అలాగే అమృతం చందమామలో అనే సినిమా కూడా మే 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రభాస్ నటించిన యోగి సినిమా కూడా మే 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

రౌడీ ఫెలో తెలుగు సినిమా కూడా మే 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు తెలుగు సినిమా కూడా మే 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇకపోతే జీ 5లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు వెబ్ సిరీస్ ల విషయానికి వస్తే.. ఫైర్ ప్లైస్ అనే హిందీ వెబ్ సిరీస్ మే 5 నుంచి జి ఫైవ్ లో స్ట్రీమింగ్ కానుంది. షెభాష్ ఫెలూద అనే బెంగాలీ సినిమా కూడా మే 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇకపోతే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విషయానికి వస్తే.. కరోనా పేపర్స్ అనే మలయాళ సినిమా మే 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సాస్ బహూ ఔర్ ప్లమింగో అనే హిందీ సినిమా మే 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 3 movie
  • Ott Movies
  • tammudu
  • telugu movies
  • Yogi

Related News

Center alerts to OTT

OTT : OTT ప్రేక్షకులకు ఈ వారం పండగే !!

డిజిటల్ వినోదాన్ని కోరుకునే ప్రేక్షకులకు ఈ వారం సరికొత్త పండగ వాతావరణం నెలకొంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు వరుసగా క్రేజీ సినిమాల స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి

  • Chiranjeevi to Receive NTR National Award at Gaddar Film Awards 2025

    చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం

Latest News

  • రైతులకు శుభవార్త.. 13న పీఎం కిసాన్‌ నిధుల విడుదల

  • పొట్టను దాచుకోవడం కష్టంగా ఉంది.. కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

  • Tirumala : తిరుమల వెళ్లే భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన వార్త

  • మార్షల్ ఆర్ట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసిన శ్రీయా రెడ్డి

  • Janganana 2027: ఏపీలో మే 1 నుంచి హౌస్ లిస్టింగ్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd