HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Og Song Release

Pawan Kalyan : వీరమల్లు బాధను OG తీరుస్తుందా..?

Pawan Kalyan : థమన్ స్వరపరిచిన ఈ పాటలో ఆంగ్ల పదాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. గతంలో 'ఖుషి' చిత్రంలోని 'ఏ మేరా జహా' పాటలో హిందీ పదాలు, 'తమ్ముడు' చిత్రంలోని 'లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ది మిర్రర్' పాటలో ఆంగ్ల పదాలు ప్రయోగించి అద్భుతమైన ఫలితాలను పొందారు

  • Author : Sudheer Date : 01-08-2025 - 12:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Og Song
Og Song

ఓజి మొదటి పాట విడుదలతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఓజి’ (OG) సినిమా ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది. ఈ నెల 2వ తేదీన ఈ సినిమాలోని మొదటి పాట విడుదల (OG 1st Song) కానుంది. థమన్ స్వరపరిచిన ఈ పాటలో ఆంగ్ల పదాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. గతంలో ‘ఖుషి’ చిత్రంలోని ‘ఏ మేరా జహా’ పాటలో హిందీ పదాలు, ‘తమ్ముడు’ చిత్రంలోని ‘లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ది మిర్రర్’ పాటలో ఆంగ్ల పదాలు ప్రయోగించి అద్భుతమైన ఫలితాలను పొందారు. ఈసారి ‘ఓజి’ టైటిల్ సాంగ్ ట్యూన్, లిరిక్స్ కూడా అంతకు మించి అనేలా ఉన్నాయని తాజా సమాచారం. అభిమానులు ‘ఓజి’పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Actres Radhika: ప్రధాన నటి రాధికా డెంగ్యూ జ్వరం: నాలుగు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స

‘హరిహర వీరమల్లు’ (HHVM ) చిత్రం ఫలితం పవన్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ప్రీమియర్ల నుంచే ప్రతికూల ప్రచారం మొదలై, VFX మార్పులు చేసినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. సినిమాకు ఫ్లాప్ ముద్ర పడినా, దాని స్థాయి ఎంత అనేది మరో వారం రోజుల్లో స్పష్టమవుతుంది. ఈ గాయాన్ని నయం చేసే బాధ్యత ఇప్పుడు ‘ఓజి’పైనే ఉంది. సెప్టెంబర్ 25న విడుదల తేదీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పదే పదే నొక్కి చెబుతోంది, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని సంకేతాలు ఇస్తోంది. ‘అఖండ 2’ కూడా అదే పట్టుదల మీద ఉంది.

India Post : తపాలా శాఖ కీలక నిర్ణయం.. రిజిస్టర్డ్‌ పోస్టు స్థానంలో స్పీడ్‌ పోస్టు విధానం..

హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ సినిమాలకు భారీ బిజినెస్ జరగడం కొత్తేమీ కాదు. అయితే ‘ఓజి’కి మాత్రం ఈసారి అంతకు మించి ఆఫర్లు వస్తున్నాయి. కొన్ని ఏరియాలకు సంబంధించి టాప్ డిస్ట్రిబ్యూటర్లు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతుండటంతో ఎవరికి ఫైనల్ చేయాలో తెలియక నిర్మాత దానయ్య వేచి చూసే ధోరణిలో ఉన్నారట. ఆగస్టు 2న విడుదలయ్యే పాట కనుక చార్ట్‌బస్టర్‌ అయితే పవన్ అభిమానులకు కొత్త ఉత్సాహం వస్తుంది. ‘గతం గతః’ అనుకుంటూ ‘ఓజి’ మేనియాలో మునిగిపోతారు. విడుదలకి ఇంకా 55 రోజులే ఉన్న నేపథ్యంలో, డీవీవీ బృందం నాన్‌స్టాప్ ప్రమోషన్లతో సోషల్ మీడియాను హోరెత్తించడానికి సిద్ధంగా ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Hari Hara Veeramallu
  • OG
  • OG 1st Song
  • OG song
  • Pawan Kalyan
  • Sujeeth
  • thaman

Related News

Pawan Kalyan's Convoy Meets

Accident : పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కు ప్రమాదం

బుధవారం ఉదయం ఆయనను పికప్ చేసుకోవడానికి కాన్వాయ్ వాహనాలు విశాఖలోని సిరిపురం నుంచి పెద్దవాల్తేరు వైపు వెళ్తున్నాయి. ఈ క్రమంలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో కాన్వాయ్‌లోని ఒక వాహనం అకస్మాత్తుగా సడన్ బ్రేక్ వేయడంతో, వెనుక వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి

  • Janasena Pawan Kalyan

    Janasena : జనసేన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే పార్టీకి కావాలి – పవన్

  • Janasena Pawan Kalyan

    మహా శివరాత్రి వేళ భక్తులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొప్ప శుభవార్త

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

  • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

  • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

  • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

Trending News

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd