HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Oct 21 Ott Release Planned For Nandamuri Kalyan Rams Bimbisara

Bimbisara OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న బింబిసారుడు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రీసెంట్ గా వచ్చిన సినిమా 'బింబిసార' (Bimbisara) చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.

  • Author : Hashtag U Date : 15-10-2022 - 2:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bimbisara
Bimbisara

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రీసెంట్ గా వచ్చిన సినిమా ‘బింబిసార’ (Bimbisara) చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. బింబిసారుడుగా కళ్యాణ్ రామ్ ఇరగదీశాడు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 5 తేదీన రిలీజై.. బ్లాక్ బాస్టర్ హిట్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సుమారు రూ.75కోట్లు రాబట్టింది. చాలా కాలంగా హిట్స్ లేని కళ్యాణ్ రామ్ కి ఈ చిత్రం మంచి విజయాన్ని అందించింది. ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని మూవీ లవర్స్ అందరూ ఎదురుచూస్తున్నారు.

బింబిసార మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర ఓటీటీ రిలీజ్ డేట్ గురించి అప్ డేట్ వచ్చింది. అయితే దీపావళి కానుకగా అక్టోబరు 21 నుంచి ఈ మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. బింబిసార చిత్రంలో కేథరిన్, సంయుక్త మీనన్‌లు కథానాయికలుగా నటించారు. ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు కీలకపాత్రల్లో మెరిశారు. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణీ సంగీతం అందించారు. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులే కాకుండా, సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bimbisara
  • kalyan ram
  • latest tollywood news
  • OTT release

Related News

    Latest News

    • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

    • గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

    • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

    • నిధి అగర్వాల్ చేదు అనుభవం, మాల్ ఆర్గనైజర్లపై కేసు నమోదు

    • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

    Trending News

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd