HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ntr Prasanth Neel Movie Actress Update Gone Viral

NTR31 : ఎన్టీఆర్, నీల్ సినిమాలో హీరోయిన్‌గా ఆ భామ..

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ సినిమాలోకి ఆ అందాల భామని హీరోయిన్ గా తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇంతకీ ఆ భామ ఎవరు..?

  • By News Desk Published Date - 01:22 PM, Mon - 3 June 24
  • daily-hunt
Ntr Prasanth Neel Movie Actress Update Gone Viral
Ntr Prasanth Neel Movie Actress Update Gone Viral

NTR31 : మాస్ యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ తో తన డ్రీం ప్రాజెక్ట్ ని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 31వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఈ ఏడాది ఆగష్టు నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని మేకర్స్ ఇటీవల తెలియజేసారు. ప్రశాంత్ తన డ్రీం ప్రాజెక్ట్ కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాని చెప్పుకు రావడంతో.. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

దీంతో ఎన్టీఆర్ అభిమానులంతా ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా..? సినిమా ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా..? అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మూవీ పై ఉన్న క్యూరియాసిటీతో.. ఫిలిం వర్గాల్లో ఈ సినిమాకి సంబంధించిన ఏదో వార్త నిత్యం హల్‌చల్ చేస్తూనే ఉంది. తాజాగా ఈ మూవీలో నటించబోయే హీరోయిన్ కి సంబంధించిన వార్త వైరల్ గా మారింది. ఇంతకీ ఎన్టీఆర్ తో నటించబోయే ఆ అందాల భామ ఎవరు..?

ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లోకి నేషనల్ క్రష్ రష్మిక మందన్నని తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. పుష్ప, యానిమల్ సినిమాలతో పాన్ ఇండియా హిట్స్ ని అందుకున్న ఈ భామ.. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తూ వస్తున్నారు. ఇక పాన్ ఇండియా వైడ్ ఈ అమ్మడికి ఉన్న క్రేజ్ ని ఉపయోగించుకోవడానికి.. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ సినిమా కోసం రష్మికని తీసుకోవాలని భావిస్తున్నారట.

రష్మిక కూడా ఎన్టీఆర్ తో ఇప్పటివరకు నటించలేదు. మరి ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లోకి రష్మిక ఎంట్రీ ఇస్తుందా లేదా చూడాలి. కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ సినిమాలో నటిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగం.. అక్టోబర్ లో రిలీజ్ కాబోతుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ntr
  • NTR31
  • Prasanth Neel

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd