HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ntr Fans Unhappy Over Missed Chance

NTR Fans Upset: ఆ ఛాన్స్ మిస్.. నిరాశలో ఎన్టీఆర్ ఫ్యాన్స్!

స్పెషల్ షోలు, రీరిలీజ్ లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

  • Author : Balu J Date : 01-09-2022 - 2:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ntr
Ntr

స్పెషల్ షోలు, రీరిలీజ్ లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవలే మహేష్ బాబు అభిమానులు నటుడి పుట్టినరోజు సందర్భంగా పోకిరి స్పెషల్ షోలతో హంగామా చేశారు. సెప్టెంబరు 2న పవన్ పుట్టినరోజును జరుపుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో జల్సా కోసం పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తూ పవన్ కళ్యాణ్ అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఇప్పటికే పూర్తయ్యింది. తమ అభిమాన హీరో రీరిలీజ్‌ సినిమాల అవకాశాన్ని కోల్పోయినందుకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు అసంతృప్తిగా ఉన్నారు.

ఇటీవలే ఈ సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆది కొన్ని ప్రత్యేక షోలు వేశారు. కానీ చాలా తక్కువ స్తాయిలో షోలను ప్రదర్శించారు. పోకిరి, జల్సా స్పెషల్ షోలు చూసిన ఎన్టీఆర్ అభిమానులు కూడా తమ హీరో పుట్టినరోజును ఘనంగా జరుపుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్‌కి ఆది, సింహాద్రి వంటి మాస్ బ్లాక్‌బస్టర్‌లు ఉన్నాయి. కాబట్టి స్పెషల్ షోలకు కావాల్సినంత కంటెంట్ ఉంది. కానీ ఇప్పుడు ఆ అవకాశం చేజారిపోయింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • fans
  • Jr NTR dinner
  • re-release
  • tollywood

Related News

Actress Sneha

షాకింగ్ నిజాలు చెప్పిన హీరోయిన్ స్నేహ..

Actress Sneha  తెలుగు వెండితెరపై తనదైన అభినయంతో హోమ్లీ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నటి స్నేహ, తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఒక భయంకరమైన ప్రమాదం గురించి సంచలన విషయాలను పంచుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త విరామం ఇచ్చిన ఈమె, అంతకుముందే ఒకానొక దశలో తన సినీ ప్రయాణం ముగిసిపోయిందని భావించినట్లు వెల్లడించారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో జరిగిన ఒక ఘోర ప్రమాదం తన జీవితాన్ని

  • Actor Sivaji Raja's Father G. Ramaraju Passes Away

    నటుడు శివాజీరాజా తండ్రి రామరాజు కన్నుమూత

  • Peddi

    రామ్ చ‌ర‌ణ్ పెద్ది మూవీ నుంచి రెండో సాంగ్ విడుద‌ల‌!

Latest News

  • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. ప్రైజ్ మ‌నీ ఎంతో తెలుసా?

  • అమెరికా కంట్లో నలుసుగా మారిన ఐఆర్‌జీసీ కొత్త క‌మాండ‌ర్‌?!

  • ఇంధ‌న స‌ర‌ఫ‌రాపై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌!

  • మధ్యప్రాచ్యంలో టెన్ష‌న్‌.. ఆకాశాన్నంటుతున్న విమాన ధరలు!

  • ఐపీఎల్ 2026 కోసం రెడీ అవుతున్న‌ రోహిత్ శర్మ.. నెట్ ప్రాక్టీస్ వీడియో వైరల్!

Trending News

    • ఫైనల్‌లో భారత్ vs న్యూజిలాండ్.. ఐసీసీ కీల‌క ట్వీట్‌!

    • టీ20 ప్రపంచకప్ ఫైనల్.. న్యూజిలాండ్‌పై భార‌త్‌దే పైచేయి?!

    • ఏ కారు కొంటే మంచిది?!

    • ఇరాన్‌కు సాయం చేస్తున్న ర‌ష్యా?!

    • మార్చి 31లోపు ఈ ప‌నులు పూర్తి చేయాల్సిందే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd