HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ntr Devara First Song Producer Naga Vamsy Sensational Comments

NTR Devara First Song : హుకుం సాంగ్ మర్చిపోతారట.. నిర్మాత కామెంట్స్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ..!

NTR Devara First Song యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమా మొదటి పార్ట్ దసరా కానుకగా అక్టోబర్ 10న తెచ్చేందుకు సిద్ధమయ్యారు.

  • Author : Ramesh Date : 16-05-2024 - 9:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Is NTR Triple Role in Devara
Is NTR Triple Role in Devara

NTR Devara First Song యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమా మొదటి పార్ట్ దసరా కానుకగా అక్టోబర్ 10న తెచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. మే 20న తారక్ బర్త్ డే సందర్భంగా దేవర నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఫిక్స్ చేశారు. ఒకరోజు ముందే దేవర సాంగ్ రాబోతుందని తెలుస్తుంది. అయితే ఈ సాంగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని ఇప్పటికే టాక్ వచ్చింది.

అనిరుద్ మ్యూజిక్ అందించిన రజినికాంత్ జైలర్ సినిమాలో హుకుం సాంగ్ రేంజ్ లో దేవర ఫస్ట్ సాంగ్ ఉండాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. అయితే యువ నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అధినేత సూర్యదేవర నాగ వంశీ దేవర ఫస్ట్ సాంగ్ వినేశా ఇది విన్నాక హుకుం సాంగ్ మర్చిపోతారని సోషల్ మీడియాలో కామెంట్ పెట్టాడు.

Also Read : Pushpa 2 : పుష్ప 2 నుంచి అతను ఎగ్జిట్.. ఇది అసలు ఊహించలేదు.. అనుకున్న టైమ్ కి వస్తుందా లేదా..?

నాగ వంశీ కామెంట్స్ ని ఎన్టీఆర్  ఫ్యాన్స్ సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు. దేవర సినిమా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కిస్తున్నారని. సినిమా తన ఫ్యాన్స్ అందరినీ కాలర్ ఎగురవేసేలా చేస్తుందని ఎన్టీఆర్ రీసెంట్ గా ఒక ఈవెంట్ లో చెప్పాడు. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న హంగామా చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది.

దేవర సినిమాతో ఎన్టీఆర్ భారీ టార్గెట్ ని పెట్టుకున్నాడు. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anirud Ravichandran
  • Devara
  • Devara First Song
  • Janhvi Kapoor
  • koratala siva
  • Naga Vamsy
  • ntr
  • NTR Devara
  • Siaf Ali Khan

Related News

CM Revanth Reddy

Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రశంసిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనను తెలుగు ఆత్మగౌరవం, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయానికి ప్రతీకగా అభివర్ణించారు. వారి అభిప్రాయం ప్రకారం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగు వారి ఆత్మ‌గౌర‌వం కోసం పోరాట ప‌టిమ‌, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అమలు చేసిన ప్రజా సంక్షేమ విధానాలు, డా. బీఆర్ అంబేద్క‌ర్ ప్రతిపాదించిన స

  • NTR

    NTR : అమీర్ పేట‌లో ఎన్టీఆర్ కాంస్య విగ్ర‌హం ఆవిష్క‌రించిన సీఎం రేవంత్ రెడ్డి

  • Ntr Statue Ammerpet

    NTR : అమీర్‌పేట్ చౌరస్తాలో నేడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి

  • Ntrs Birth Anniversary Junior Ntr Kalyan Ram Ntr Ghat Hyderabad Ntr

    NTR : ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్

Latest News

  • RCB : ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ.. వ‌రుస‌గా రెండోసారి టైటిల్ గెలుచుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

  • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

  • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd