HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ntr As Chief Guest For Mad Square Success Meet

NTR : నిజంగా ఎన్టీఆర్ వస్తాడా..?

NTR : సినిమా విజయానికి మరింత హైప్ తీసుకురావడానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌(NTR)ను చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్

  • Author : Sudheer Date : 02-04-2025 - 11:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Reasons Behind NTR Fans Meet after Devara
Jr Ntr

నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మ్యాడ్ స్క్వేర్’ (MAD Square) సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ‘మ్యాడ్’ చిత్రానికి సీక్వెల్‌గా కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీ విడుదలైన తొలి నాలుగు రోజులకే బ్రేక్ ఈవెన్ మార్క్‌ను దాటి లాభాల్లోకి ప్రవేశించింది. మార్చి 28న గ్రాండ్ రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందుతూ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో మేకర్స్ సక్సెస్ మీట్ (MAD Square Success Meet) నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.

2025 Prophecies: 2025లో బాబా వంగా చెప్పినట్టే అన్నీ.. ఫ్యూచర్‌లోనూ అవన్నీ

ఈ విజయాన్ని మరింత ఘనంగా జరుపుకోవడానికి మేకర్స్ గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా విజయానికి మరింత హైప్ తీసుకురావడానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌(NTR)ను చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఏప్రిల్ 4న హైదరాబాద్ శిల్పకళావేదికలో ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్ నిర్వహించనున్నట్లు సమాచారం. ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హాజరవుతారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గతంలో ‘మ్యాడ్’ ట్రైలర్ లాంచ్ చేసిన తారక్, ఈ సినిమాకు తన బెస్ట్ విషెస్ చెప్పారు. అలాగే నిర్మాత నాగవంశీ, ఎన్టీఆర్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉండటం కూడా ఈ ఊహాగానాలకు బలాన్ని ఇచ్చింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • MAD 2
  • MAD Square
  • mad square success meet
  • ntr
  • NTR Chief Guest

Related News

CM Revanth Reddy

Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రశంసిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనను తెలుగు ఆత్మగౌరవం, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయానికి ప్రతీకగా అభివర్ణించారు. వారి అభిప్రాయం ప్రకారం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగు వారి ఆత్మ‌గౌర‌వం కోసం పోరాట ప‌టిమ‌, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అమలు చేసిన ప్రజా సంక్షేమ విధానాలు, డా. బీఆర్ అంబేద్క‌ర్ ప్రతిపాదించిన స

  • NTR

    NTR : అమీర్ పేట‌లో ఎన్టీఆర్ కాంస్య విగ్ర‌హం ఆవిష్క‌రించిన సీఎం రేవంత్ రెడ్డి

  • Ntr Statue Ammerpet

    NTR : అమీర్‌పేట్ చౌరస్తాలో నేడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి

  • Ntrs Birth Anniversary Junior Ntr Kalyan Ram Ntr Ghat Hyderabad Ntr

    NTR : ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్

Latest News

  • RCB : ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ.. వ‌రుస‌గా రెండోసారి టైటిల్ గెలుచుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

  • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

  • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd