HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Prophecies Of Baba Vanga Came True In 2025 What She Predicted

2025 Prophecies: 2025లో బాబా వంగా చెప్పినట్టే అన్నీ.. ఫ్యూచర్‌లోనూ అవన్నీ

2033లో ప్రపంచంలోని ధ్రువప్రాంతాల్లో(2025 Prophecies) మంచు కరుగుతుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు పెరుగుతాయి.

  • By Pasha Published Date - 10:03 PM, Wed - 2 April 25
  • daily-hunt
Baba Vanga 2025 Prophecies Bulgarian Psychic

2025 Prophecies: 2025 సంవత్సరంలో జరగబోయే చాలా అంశాలపై వందేళ్ల క్రితమే బాబా వంగా జోస్యం చెప్పారు. ఆమె చెప్పిన విధంగానే ఈ ఏడాదిలో ఇప్పటివరకు పలు ఘటనలు చోటుచేసుకున్నాయి.  ఇంతకీ అవేమిటి ? రాబోయే కాలంలో జరుగుతాయని బాబా వంగా చెప్పిన ఇంకా ఇతర ఘటనలు ఏమిటి ? ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :Eyebrows Vs Personality: కనుబొమ్మల్లోనూ పెద్ద సందేశం.. వ్యక్తిత్వాన్ని గుర్తించడం ఇలా..

2025 గురించి బాబా వంగా జోస్యం 

  • 2025 సంవత్సరంలో ఐరోపా ఖండంలో ఒక పెద్ద వివాదం ఏర్పడుతుంది. దీనివల్ల మొత్తం ఖండంలోని జనాభాపై తీవ్ర ప్రభావం పడుతుందని బాబా వంగా చెప్పారు. ఆమె చెప్పిన విధంగానే ఐరోపా ప్రాంతంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రూపంలో పెద్ద వివాదం రాచుకుంది. ఈ యుద్ధం గత రెండున్నర ఏళ్లుగా కొనసాగుతోంది. ఒకవేళ ఈ యుద్ధం మరింత విస్తరిస్తే, ప్రాణ నష్టం పెరగొచ్చు. అమెరికా, ఐరోపా దేశాల నుంచి ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందడం కంటిన్యూ అయితే.. రష్యా సైతం దాడులను తీవ్రతరం చేస్తుంది. చివరకు ఉక్రెయిన్‌పైకి అణుబాంబు ప్రయోగం కూడా జరగొచ్చనే భయాలు అలుముకున్నాయి.
  • 2025 సంవత్సరంలో భూకంపాలతో పెద్ద సంఖ్యలో ప్రాణ, ఆస్తి నష్టాలు జరుగుతాయని బాబా వంగా చెప్పారు.  ఆమె చెప్పిన విధంగానే మయన్మార్‌లో భారీ భూకంపం వచ్చింది. వేలాది ప్రాణాలను బలిగొంది. భారీ మేడలు పేకల్లా కూలాయి.
  • బ్రిటన్ యువరాణి డయానా మరణం సంభవించే తీరుపై బాబా వంగా ముందే జోస్యం చెప్పారు.
  • 2001లో అమెరికాలోని న్యూయార్క్ ట్విన్ టవర్స్ కూల్చివేతపై బాబా వంగా జోస్యం చెప్పారు.
  • చైనా ఎదుగుదల గురించి కూడా వంద ఏళ్ల క్రితమే ఆమె కచ్చితమైన అంచనా వేశారు.

Also Read :New Ministers List: కొత్త మంత్రుల లిస్టుపై రాహుల్ అభ్యంతరం.. వాట్స్ నెక్ట్స్ ?

బాబా వంగా ప్రకారం మానవాళి పతనం కాలక్రమంలో ఇలా.. 

  • 2028లో మనుషులు ప్రత్యామ్నాయ శక్తి వనరు కోసం శుక్ర గ్రహంపై అన్వేషణ మొదలుపెడతారు.
  • 2033లో ప్రపంచంలోని ధ్రువప్రాంతాల్లో(2025 Prophecies) మంచు కరుగుతుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు పెరుగుతాయి.
  • 2130 నాటికి మనుషులు, గ్రహాంతర వాసులతో సంబంధాన్ని ఏర్పర్చుకుంటారు.
  • 2170 నాటికి భూమిపై ఉన్న అన్ని ప్రాంతాల్లోకి కరవు విస్తరిస్తుంది.
  • 3005 నాటికి భూమిపై ఉన్న ప్రజలు, అంగారక గ్రహంపై నివసించే ప్రజలతో యుద్ధం చేస్తారు.
  • 3797 నాటికి భూమి నివాసయోగ్యంగా ఉండదు. దీంతో మనుషులు దీన్ని వదిలి వెళ్లాల్సి వస్తుంది.
  • 5079 నాటికి ప్రపంచం అంతం అవుతుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2025 Prophecies
  • Baba Vanga
  • Baba Vanga 2025
  • Baba Vanga Prophecies
  • Bulgaria
  • Bulgarian Psychic

Related News

    Latest News

    • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

    • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

    • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

    • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

    • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd