HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ntr 33 Film Director

NTR 33 Film : NTR 33 డైరెక్టర్ అతనేనా..?

NTR 33 డైరెక్టర్ అతనేనా..?

  • Author : Sudheer Date : 09-11-2024 - 8:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ntr Hari
Ntr Hari

యంగ్ టైగర్ NTR ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో పాటు సెట్స్ పైకి రాబోతున్న సినిమాలపై అభిమానుల అంచనాలు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. రీసెంట్ గా దేవర (Devara) మూవీ వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదు భారీ వసూళ్లు రాబట్టి.. తాజాగా ఓటీటీలో కూడా విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. ఇప్పుడు అభిమానుల దృష్టంతా ఎన్టీఆర్ తర్వాతి సినిమాపై పడింది. ప్రస్తుతం ఎన్టీఆర్.. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న బాలీవుడ్ మూవీ వార్ 2 (War 2)షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్‌లో తన తొలి ఎంట్రీ కావడం తో ఈ సినిమా పై అంచనాలు అమితంగా ఉన్నాయి. దర్శకుడు కూడా ఎన్టీఆర్ నటనపై మెచ్చి, యాక్టింగ్ విషయంలో ఆయనకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చినట్లు సమాచారం. ఈ మూవీ ఎన్టీఆర్ కెరియర్లో ఓ మైలు రాయి చిత్రంగా నిలుస్తుందని అంత భావిస్తున్నారు.

వార్ 2 తరువాత, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో నటించబోతున్న విషయం తెలిసిందే. కేజీఎఫ్ సిరీస్‌కి దర్శకుడిగా ప్రసిద్ధి చెందిన ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్‌ కోసం భారీ స్థాయిలో కథను రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. తారక్ కోసం కొత్తరకం స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించనున్నాడు. ఇది కాకుండా ఎన్టీఆర్ తన 33వ చిత్రాన్ని తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌ (Nelson Dilip Kumar)తో చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరి మధ్య కథా విషయాలు దాదాపు పూర్తి అవ్వడంతో, అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమా ఎన్టీఆర్ సొంత నిర్మాణ సంస్థతో పాటు మరో భాగస్వామితో కలిసి నిర్మాణంలోకి రానుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుసగా పాన్-ఇండియా స్థాయిలో ప్రాజెక్టులు చేయడంలో బిజీగా ఉండటం చూస్తుంటే, ఆయన భవిష్యత్ ప్రాజెక్ట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని అర్థమవుతోంది.

Read Also : KCR : ఆగం కాకండి ప్రజలారా.. మళ్లీ రానున్నది మన ప్రభుత్వమే – కేసీఆర్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Nelson Dilip Kumar
  • ntr
  • NTR 33 Film
  • NTR Movies

Related News

CM Revanth Reddy

Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రశంసిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనను తెలుగు ఆత్మగౌరవం, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయానికి ప్రతీకగా అభివర్ణించారు. వారి అభిప్రాయం ప్రకారం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగు వారి ఆత్మ‌గౌర‌వం కోసం పోరాట ప‌టిమ‌, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అమలు చేసిన ప్రజా సంక్షేమ విధానాలు, డా. బీఆర్ అంబేద్క‌ర్ ప్రతిపాదించిన స

  • NTR

    NTR : అమీర్ పేట‌లో ఎన్టీఆర్ కాంస్య విగ్ర‌హం ఆవిష్క‌రించిన సీఎం రేవంత్ రెడ్డి

  • Ntr Statue Ammerpet

    NTR : అమీర్‌పేట్ చౌరస్తాలో నేడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి

  • Ntrs Birth Anniversary Junior Ntr Kalyan Ram Ntr Ghat Hyderabad Ntr

    NTR : ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్

Latest News

  • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

  • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

  • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

  • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

  • Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd