Nithin’s Heroine Bra Show: బీచ్ లో బికినీ షో.. మత్తెక్కిస్తోన్న నితిన్ హీరోయిన్!
కొన్నేళ్ల క్రితం కేవలం కనుసైగతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియా ప్రకాష్ వారియర్.
- Author : Balu J
Date : 06-10-2022 - 1:15 IST
Published By : Hashtagu Telugu Desk
కొన్నేళ్ల క్రితం కేవలం కనుసైగతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియా ప్రకాష్ వారియర్. మలయాళం సినిమాలోని ఓ బిట్ ఆమెను జాతీయ స్థాయిలో పాపులర్ చేసింది. ఆ సమయంలోనే తెలుగులో నితిన్‌తో ‘చెక్’ చిత్రంలో నటించింది. తాజాగా ఈ బ్యూటీ బ్రా ధరించి, బీచ్‌లో ఫొజులిచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ఆకట్టుకునే ఫిగర్, మంచి బాడీ ఫిజిక్స్ తో కుర్రకారును ఆకట్టుకుంటోంది. ఆ ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రియా కన్నడ, హిందీ, మలయాళ చిత్రాలతో బిజీగా ఉంది. 2023 వరకు వరుస సినిమాలో బిజీగా ఉంది ఈ బ్యూటీ.