HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Netizens Troll Dasara For Its Resemblance With Pushpa

Netizens Troll Dasara: నాని ‘దసరా’పై ట్రోల్లింగ్.. ‘పుష్ప’ను కాపీ కొట్టారంటున్న నెటిజన్స్!

గ్రామీణం, అచ్చ తెలుగు సంప్రదాయం, స్థానికం లాంటి అంశాలను ఎలిమెంట్ తీసుకొని సినిమాలు చేయడం నేడు ట్రెండ్ గా మారింది.

  • Author : Balu J Date : 18-10-2022 - 4:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dasara
Dasara

గ్రామీణం, అచ్చ తెలుగు సంప్రదాయం, స్థానికం లాంటి అంశాలను ఎలిమెంట్ తీసుకొని సినిమాలు చేయడం నేడు ట్రెండ్ గా మారింది. సుకుమార్, అల్లు అర్జున్ సినిమా పుష్ప సినిమా అలాంటి కోవకు చెందుతుంది. చిత్తూరు యాసలో సాగే సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాచురల్ స్టార్ నాని హీరోగా దసరా సినిమూ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో క్యారెక్టర్స్ లుక్స్, అప్పియరెన్స్ సేమ్ టు సేమ్ గా పుష్ప సినిమాల ఉందని ట్రోల్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

పుష్పలో  అల్లు అర్జున్ చాలా గ్రామీణ లుక్‌లో గడ్డంతో పాటు, పొడవాటి జుట్టు తో కనిపించాడు. అలాగే నాని గ్రామీణ నేపథ్యంలో సింగరేణి ఏరియాలో కార్మికుడిగా కనిపిస్తాడు. మేకర్స్ చాలా కాలం క్రితం అతని లుక్ ను రిలీజ్ చేశారు. గ్లింప్‌స్ చూస్తే, నాని పాత్రకు, బన్నీ ‘పుష్పరాజ్’ పాత్రకు పోలికలు స్పష్టంగా కనిపిస్తాయి. మొదటి పాట ‘ధూమ్ ధామ్ దోస్తాన్’కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. లుంగీతో నారింజ రంగు షర్ట్‌లో ‘దాక్కో దాక్కో మేక’లోని బన్నీ లుక్‌ మెస్మరైజ్ చేసిన విషయం తెలిసిందే. నాని లుక్ కూడా ఇంచుమించు అలాగే ఉంది.

ఈ సినిమాలో ‘వెన్నెల’ పాత్రలో కీర్తి సురేష్ లుక్ సోమవారం విడుదలైంది. పోస్టర్‌లో ఆమె పసుపురంగు చీరలో ఆనందంగా డ్యాన్స్‌ చేస్తోంది. ఆమె లుక్‌ కేవలం ‘పుష్ప’లోని ‘శ్రీవల్లి’ పాత్రతో పాటు ‘రంగస్థలం’లో నటించిన ‘సమంత’ పాత్రను పోలి ఉంది. నెటిజన్లు దసరాపై ట్రోల్లింగ్ కు దిగారు. ఈ సినిమా పుష్ప సినిమా మాదిరిగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ‘‘పుష్ప -2 మూవీ లేట్ అవుతుందని అంటున్నారు..కానీ త్వరగా షూటింగ్ పూర్తవుతుంది’’ అంటూ దసరా సినిమాపై పంచులు వేస్తున్నారు. ‘ఎస్‌ఎల్‌వి సినిమాస్‌’ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఓదెల శ్రీకాంత్‌ దర్శకత్వం వహిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • dasara
  • first look
  • hero nani
  • keerthy suresh
  • pushpa

Related News

Vijay Deverakonda Rowdy Janardhana Movie

Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్.. రౌడీ జనార్ధన’ న్యూ పోస్టర్‌

A man who fights the world… but surrenders only to love ❤️ Wishing our #RowdyJanardhana @TheDeverakonda a very Happy Birthday 🔥#HBDVijayDeverakonda@keerthyofficial @storytellerkola @christoxavier_ #AnendCChandran @DinoShankar @PraveenRaja_Off @SVC_official @Tseries… pic.twitter.com/FVIWVYQ0UH — Sri Venkateswara Creations (@SVC_official) May 9, 2026 విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ‘రౌడీ జనార్ధన’ నుంచి చిత్రబృందం ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం […]

    Latest News

    • Karuppu: సూర్య కరుప్పు కు షాక్.. మార్నింగ్‌ షోలు రద్దు

    • AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సమావేశం.. 2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్

    • Vaastu Tips: పిచ్చుకలు ఇంట్లో గూడు కట్టాయా? అయితే వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి..!!

    • YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!

    • Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

    Trending News

      • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd