HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Nbk107 Trio Victory Symbol In Turkey

NBK107@Istanbul: ఇస్తాంబుల్‌ లో బాలయ్య, శ్రుతి హాసన్ సందడి

నందమూరి బాలకృష్ణ ఎన్‌బికె 107 కొత్త షూటింగ్ షెడ్యూల్ ఈ రోజు టర్కీలోని ఇస్తాంబుల్‌లో ప్రారంభమైంది.

  • Author : Balu J Date : 30-08-2022 - 4:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nbk107
Nbk107

నందమూరి బాలకృష్ణ ఎన్‌బికె 107 కొత్త షూటింగ్ షెడ్యూల్ ఈ రోజు టర్కీలోని ఇస్తాంబుల్‌లో ప్రారంభమైంది. బాలకృష్ణ, శ్రుతి హాసన్, గోపీచంద్ మలినేని సక్సెస్ సింబల్ చూపిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ భారీ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. టాకీ పార్ట్‌తో పాటు యాక్షన్ సన్నివేశాలను కూడా తెరకెక్కించనున్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రంలో బాలకృష్ణను శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. బాలయ్య డిఫరెంట్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ఎస్ థమన్ సంగీతం అందించగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • nandamuri balakrishna
  • nbk107
  • shruti Haasan
  • Turkey

Related News

    Latest News

    • Chandrababu Naidu: గోదావరి పుష్కరాలకు చంద్రబాబు కీలక ప్రకటన..

    • Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఫ్యాన్స్

    • Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి

    • Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు

    • CSK: 18 సంవత్సరాల ప్రస్థానానికి ముగింపు.. చెన్నై సూపర్ కింగ్స్ కు ఫ్లెమింగ్ గుడ్​బై..

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd