HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Nayanthara Will Wear A Bikini For Shah Rukh

Nayanthara Bikini: తల్లయినా తగ్గేదే లే.. షారుక్ కోసం నయన తార బికినీ షో!

షారుక్ కోసం బాలీవుడ్ బ్యూటీ దీపికా బికినీ వేసుకొని అందరి ద్రుష్టి ఆకర్షించింది.

  • Author : Balu J Date : 25-03-2023 - 1:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nayantara
Nayantara

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ పఠాన్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే. పఠాన్ హిట్ తో మళ్లీ రేసులోకి వచ్చాడు షారుక్ ఖాన్. అయితే ఈ మూవీ భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కడం, సల్మాన్ ఖాన్ సైతం నటించిన విషయం తెలిసిందే. అయితే ఇక షారుక్ కోసం బాలీవుడ్ బ్యూటీ దీపికా బికినీ (Bikini) వేసుకొని అందరి ద్రుష్టి ఆకర్షించింది. ఇప్పటికీ బేషరమ్ సాంగ్ యూట్యూబ్ లో చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయన తార (Nayanthara) పఠాన్ తర్వాత షారుక్ ఖాన్ తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే.

బికినీ అందాలకు రెడీ

లేటెస్ట్ సమాచారం ఏంటంటే.. నయనతార (Nayanthara) “జవాన్” మూవీలో బికినీ లో కనిపించడానికి ఒప్పుకుందట. షారుఖ్ ఖాన్‌తో కలిసి సందడి చేయబోతోందట. అయితే ఈ చిత్రంలో పఠాన్ లాంటి వెకేషన్ సన్నివేశం ఉంటుందని, ఇందులో నటి దీపికా పదుకొణె లాగా బీచ్‌వేర్‌ను ధరించనుంది. “బిల్లా”, “వల్లవన్” చిత్రాల తర్వాత నయనతార (Nayanthara) ను మళ్లీ బికినీలో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 2 న విడుదల చేయడానికి షెడ్యూల్ చేయబడింది. అయితే ఈ మూవీ అక్టోబర్‌లో విడుదల కానున్నట్టు మరో టాక్ వినిపిస్తోంది.

మాట ఇచ్చిన షారుక్

అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో పఠాన్ సినిమా తర్వాత ఆ విజయాన్ని అలాగే కొనసాగిస్తాను అంటూ షారుఖ్ ఖాన్ ఇచ్చిన మాట గురించే చర్చలు నడుస్తున్నాయి.షారుఖ్ ఖాన్ ఇచ్చిన మాట మీద నిలబడతారా లేదా అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ షారుక్ ఖాన్ మాట మీద నిలబెడతారా లేదా అన్నది తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.

Also Read: Richest Actress: బాలీవుడ్ రిచెస్ట్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్.. మొత్తం సంపాదన ఎంతో తెలుసా!

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bikini
  • bollywood
  • nayanathara
  • Shah Rukh Khan

Related News

Shooting incident at Salman Khan's residence: Bishnoi attempts to surrender in Mumbai court.

Gangster Lawrence Bishnoi: సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటన ప్రధాన సూత్రధారి బిష్ణోయ్ ముంబై కోర్టులో లొంగిపోవడానికి ప్రయత్నించాడు.

తన దరఖాస్తులో, ‘నిష్పక్షపాత విచారణ మరియు తదుపరి న్యాయ ప్రయోజనాల దృష్ట్యా, కొనసాగుతున్న విచారణను ఎదుర్కొని, న్యాయపరమైన విచారణ ప్రక్రియలో చేరడానికి’ తాను స్వచ్ఛందంగా కోర్టుకు లొంగిపోవాలనుకుంటున్నట్లు అన్మోల్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్, ‘నిష్పక్షపాత విచారణ మరియు న్యాయం కోసం’ విచారణ ప్రక్రియలో పాల్గొన

  • Shah Rukh Khan's Knight Riders to set up own cricket stadium in the US.

    Shah Rukh Khan: అమెరికాలో షారుఖ్ ఖాన్ నైట్ రైడర్స్ సొంత క్రికెట్ స్టేడియం ఏర్పాటు

Latest News

  • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

  • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd