HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Nani Hi Nanna Treding In Netflix

Nani Hi Nanna : నెట్ ఫ్లిక్స్ ట్రెండ్ లో హాయ్ నాన్న.. అక్కడ టాప్ 4 ఇక్కడ టాప్ 6..!

న్యాచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న (Nani Hi Nanna ) సినిమా నెట్ ఫ్లిక్స్ లో టాప్ ట్రెండింగ్ లో ఉంటుంది. హిందీ వెర్షన్ లో హాయ్ నాన్న టాప్ 4 లో ఉండగా

  • Author : Ramesh Date : 18-01-2024 - 11:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Natural Star Nani Hi Nanna World TElevision Premier Release Date Lock
Natural Star Nani Hi Nanna World TElevision Premier Release Date Lock

న్యాచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న (Nani Hi Nanna ) సినిమా నెట్ ఫ్లిక్స్ లో టాప్ ట్రెండింగ్ లో ఉంటుంది. హిందీ వెర్షన్ లో హాయ్ నాన్న టాప్ 4 లో ఉండగా తెలుగు వెర్షన్ టాప్ 6 లో ఉంది. బ్లోబల్ వైడ్ గా ఈ సినిమాకు మంచి ప్రేక్షకాదరణ లభిస్తుంది. నాని మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన హాయ్ నాన్న సినిమా కు మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్ధుల్ వాహబ్ మ్యూజిక్ అందిచారు. ఈ సినిమా లో బేబీ పాత్రలో నటించిన పాప కూడా అదరగొట్టేసింది.

We’re now on WhatsApp : Click to Join

ఆల్రెడీ థియేట్రికల్ రన్ లో సూపర్ హిట్ అందుకున్న నాని హాయ్ నాన్న ఓటీటీలో కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా హిందీ వెర్షన్ 12 లక్షల వ్యూస్ తో టాప్ 4 లో ఉండగా తెలుగు వెర్షన్ 1 మిలియన్ వ్యూస్ తో టాప్ 6 లో ఉంది. నాని సినిమాలు గ్లోబల్ వైడ్ గా చేస్తున్న హడావుడి చూస్తే ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. ఈ సినిమాను నూతన దర్శకుడు శౌర్యువ్ డైరెక్ట్ చేశారు.

సినిమాలో నాని మృణాల్ ఠాకూర్ ల లవ్ సీన్స్ చాలా ఫ్రెష్ గా అనిపించాయి. నాని మార్క్ ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా థియేట్రికల్ వెర్షన్ లోనే కాదు ఓటీటీలో కూడా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. నాని సినిమాలన్నీ డిజిటల్ ఫ్లాట్ ఫాం లో కూడా మంచి ఆదరణ అందుకుంటున్నాయి. మన పక్కింటి హీరోగా కనిపించే నాని చేస్తున్న సినిమాలన్నీ ప్రేక్షకులకు మంచి అనుభూతి అందిస్తున్నాయి.

ఈ సినిమాతో మృణాల్ ఠాకూర్ రెండో హిట్ అందుకుంది. ఆల్రెడీ సీతారామం తో సూపర్ హిట్ అందుకున్న మృణాల్ తెలుగులో చేసిన రెండో సినిమా కూడా హిట్ కొట్టేసింది. అందుకే అమ్మడు నటిస్తున్న తర్వాత సినిమాల మీద కూడా అంచనాలు ఏర్పడ్డాయి. నాని మృణాల్ ల జోడీ హాయ్ నాన్నకి మంచి క్రేజ్ తెచ్చింది.

Also Read : Suma Kanakala : బాబోయ్.. రెచ్చిపోయి సుమక్క ఫోటోషూట్.. భర్త రాజీవ్ రియాక్షన్స్ చూశారా?

సినిమా సక్సెస్ లో వారి ప్రాధాన్యత బాగా ఉందని చెప్పొచ్చు. హాయ్ నాన్న ఇచ్చిన బూస్టింగ్ తో నాని తన నెక్స్ట్ సినిమా సరిపోదా శనివారం సినిమాను కూడా ప్రేక్షకులను మెప్పించేలా చేస్తున్నారు. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత నాని హిట్ 3 లైన్ లో ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Hi Nanna
  • Hi Nanna Movie
  • Mrunal Thakur
  • nani
  • Naturalstar Nani
  • Netflix
  • tollywood

Related News

Surgery For Appearance Avika Gor

Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్

ఇటీవలే ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయిక అవికా గోర్ ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తమపై వస్తున్న సర్జరీ వదంతులను అవికా పూర్తిగా తోసిపుచ్చింది. “నేను ముఖంపై ఒక చిన్న ట్రీట్‌మెంట్ తీసుకున్న మాట వ

    Latest News

    • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

    • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

    • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

    • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

    • Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd