HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Naga Chaitanyas Movie Titled Custody First Look Is Raising Curiosity

Naga Chaitanya: నాగచైతన్య ‘కస్టడీ’.. క్యూరియాసిటీ పెంచుతున్న మూవీ పోస్టర్!

సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ఆకట్టుకుంటున్న హీరో నాగచైతన్య.

  • By Balu J Published Date - 01:14 PM, Wed - 23 November 22
  • daily-hunt
Custody
Custody

సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ఆకట్టుకుంటున్న హీరో నాగచైతన్య. ఆయన ఇటీవల చేసిన సినిమాలు లాల్ సింగ్ చద్దా, థ్యాంక్యూ నిరాశ పర్చినప్పటికీ, ఓ నటుడిగా మంచి మార్కులు పడ్డాయి. తాజాగా నాగ‌చైత‌న్య – వెంక‌ట్ ప్ర‌భు కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. కృతిశెట్టి క‌థానాయిక‌. ఈరోజు నాగ‌చైత‌న్య పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. దాంతో పాటు టైటిల్ కూడా ప్ర‌క‌టించేశారు. ఈ సినిమాకి `క‌స్ట‌డీ` అనే పేరు ఖ‌రారు చేశారు.

ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్‌లో చైతూ ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస‌ర్ గా క‌నిపించ‌బోతున్నాడు. యువ‌న్ శంక‌ర్ రాజా స్వ‌రాలు స‌మ‌కూర్చాడు. అర‌వింద్ స్వామికి ఓ కీల‌క‌మైన పాత్ర ద‌క్కింది. `మానాడు` త‌ర‌వాత వెంక‌ట్ ప్ర‌భు చేస్తున్న సినిమా ఇదే. నిజానికి `మానాడు`నే తెలుగులో రీమేక్ చేద్దామ‌నుకొన్నారు. కానీ చేసిన సినిమానే మ‌ళ్లీ చేయ‌డం ఇష్టం లేక.. నాగ‌చైత‌న్య‌కు కొత్త క‌థ వినిపించ‌డం, త‌ను ఓకే చేయ‌డం వెంట‌నే జ‌రిగిపోయాయి. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా శ‌ర‌వేగంగా సాగిపోతోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Custody
  • first look
  • latest tollywood news
  • nagachitanya

Related News

    Latest News

    • Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

    • Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

    • Cancer Awareness Day: క్యాన్స‌ర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు!

    Trending News

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd