HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Naga Chaitanyas First Look In Akkineni Nagarjuna Kalyan Krishna Zee Studios Annapurna Studios Pvt Ltd Bangarraju Revealed

Naga chaitanya : ‘బంగార్రాజు’ నుంచి నాగ చైతన్య ఫస్ట్ లుక్ రిలీజ్

అక్కినేని కుటుంబానికి చిరకాలం గుర్తుండిపోయే సినిమా మనం. ఆ సినిమాలో  కింగ్ అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించారు. తండ్రీ కొడుకుల బంధాన్ని చక్కగా పండించి అందరినీ మెప్పించారు.

  • By Balu J Published Date - 02:25 PM, Tue - 23 November 21
  • daily-hunt

ప్రస్తుతం  సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు స్వీక్వెల్‌గా రాబోతోన్న  ‘బంగార్రాజు’ చిత్రంతో ఈ ఇద్దరూ మరో సారి మెస్మరైజ్ చేసేందుకు వస్తున్నారు. నాగ చైతన్య బర్త్ డే ( నవంబర్ 23) సందర్బంగా టీజర్‌ను విడుదల చేయబోతోన్నారు. కానీ అంత కంటే ముందుగానే ఈ రోజు నాగ చైతన్య పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను  విడుదల చేశారు. చేతిలో కర్ర పట్టుకుని నాగ చైతన్య కనిపించడం, ఆ గెటప్, చేతికి బ్రాస్ లెట్ ఇలా అన్ని చూస్తుంటే పాత్ర మీద అందరికీ ఆసక్తి పెరిగిపోతోంది.

రొమాన్స్, ఎమోషన్స్, అన్ని రకాల కమర్షియల్ అంశాలతో రాబోతోన్న బంగార్రాజు చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తున్నారు. నాగ చైతన్యకు జోడిగా కృతి శెట్టి కనిపించనున్నారు. నాగలక్ష్మీగా కృతి శెట్టి పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను నాగ చైతన్య విడుదల చేయగా.. మంచి స్పందన వచ్చింది.  లడ్డుండా అనే పాట ఇప్పటికీ మార్మోగిపోతూనే ఉంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ పాటకు విశేష స్పందన లభించింది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు. మైసూర్‌లో ప్రస్తుతం బంగార్రాజు షూటింగ్ జరుగుతోంది.

నటీనటులు : అక్కినేని నాగార్జున, నాగ చైతన్య,  రమ్యకృష్ణ, కృతి శెట్టి, చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, ఝాన్సీ

సాంకేతిక బృందం

కథ, దర్శకత్వం  : కళ్యాణ్ కృష్ణ

నిర్మాత :  అక్కినేని నాగార్జున

బ్యానర్స్ :  జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి.

స్క్రీన్ ప్లే :  సత్యానంద్

సంగీతం :  అనూప్ రూబెన్స్

సినిమాటోగ్రఫర్ :  యువరాజ్

ఆర్ట్ డైరెక్టర్  : బ్రహ్మ కడలి

పీఆర్వో : వంశీ-శేఖర్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • first look
  • king nag
  • latest tollywood news
  • naga chaitanya

Related News

Naga Chaitanya Annamayya

Annamayya : ‘అన్నమయ్య’ లాంటి సినిమా చేయాలని ఉంది – నాగచైతన్య

Annamayya : ప్రస్తుతం నాగచైతన్య ‘విరూపాక్ష’ చిత్రానికి దర్శకుడిగా పేరుపొందిన కార్తీక్ దండాతో కలిసి కొత్త సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లోకి పెద్ద అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి ‘వృషకర్మ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

    Latest News

    • Cold And Cough Syrup : 20 మంది పిల్లలు మృతి.. సర్కార్ నిర్లక్ష్యమే కారణమా?

    • OLA: షోరూమ్ ముందే OLA బైక్ తగలబెట్టాడు..ఎందుకంటే !!

    • Haryana-Cadre IPS Officer : ఐపీఎస్ను బలి తీసుకున్న కుల వివక్ష!

    • Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఖరారు

    • ‎Foods for Better Sleep: రాత్రిళ్ళు నిద్ర సరిగా పట్టడం లేదా.. అయితే ఈ ఫుడ్స్ తినాల్సిందే!

    Trending News

      • Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆన్‌లైన్‌లో కన్ఫర్మ్ టికెట్ తేదీ మార్చుకునే సదుపాయం!

      • UPI Update: యూపీఐలో ఈ మార్పులు గ‌మ‌నించారా?

      • Carney- Trump: కెనడా, అమెరికా మధ్య కీలక భేటీ.. ట్రంప్ నోట విలీనం మాట‌!

      • Gold: బంగారం ఎందుకు తుప్పు ప‌ట్ట‌దు.. కార‌ణమిదేనా?

      • Top ODI Captains: వన్డే క్రికెట్‌లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌లు వీరే.. టీమిండియా నుంచి ఇద్ద‌రే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd