HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ms Dhoni Watch Ind Vs Pak Match With Sunny Deol At Jaat Movie Shooting

MS Dhoni : బాలీవుడ్ స్టార్ తో కలిసి ధోని.. మూవీ షూటింగ్ లో ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్ చూస్తూ..

ఈ మ్యాచ్ ని మాజీ టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఓ మూవీ షూటింగ్ లో చూశారు.

  • By News Desk Published Date - 08:32 AM, Mon - 24 February 25
  • daily-hunt
MS Dhoni Watch IND Vs PAK Match with Sunny Deol at Jaat Movie Shooting
Dhoni

MS Dhoni : నిన్న రాత్రి ఇండియా వర్సెస్ పాకిస్థాన్(IND Vs PAK) మ్యాచ్ ఉత్కంఠభరితంగా జరగ్గా ఇండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కోహ్లీ సెంచరీతో అదరగొట్టాడు. అయితే ఈ మ్యాచ్ ని మాజీ టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఓ మూవీ షూటింగ్ లో చూశారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ హీరోగా జాట్ అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే నిన్న ఈ సినిమా షూటింగ్ కి ధోని వచ్చి సందడి చేసాడు. దీంతో నిన్న సాయంత్రం ఇండియా – పాకిస్థాన్ మ్యాచ్ ని ధోని హీరో సన్నీ డియోల్ తో కలిసి మూవీ షూటింగ్ లో చూసాడు.

ఈ విషయాన్నీ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ధోని – బాలీవుడ్ హీరోని కలిసి చూడటంతో బాలీవుడ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే జాట్ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ సినిమాని ఏప్రిల్ 10న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయనున్నారు.

View this post on Instagram

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

జాట్ సినిమా రవితేజ చెయ్యాల్సింది కానీ బడ్జెట్ పెరగడంతో రవితేజ మీద అంత మార్కెట్ లేదని నిర్మాతలు బాలీవుడ్ కి వెళ్లి చేస్తున్నారు. మరి జాట్ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

View this post on Instagram

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

 

Also Read : Chiranjeevi : ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ లో మెగాస్టార్ సందడి.. తిలక్ వర్మ, అభిషేక్ శర్మలతో కలిసి..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IND vs PAK Match
  • JAAT Movie
  • ms dhoni
  • Sunny Deol

Related News

    Latest News

    • Gold & Silver Rate Today : ఒకేసారి భారీగా తగ్గిన వెండి ధరలు

    • BC Bandh : BCలను రోడ్డెక్కించిన ‘రాజకీయం’.. కారణమెవరు?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • BC Bandh: బీసీ బంద్.. కవిత ఆటో ర్యాలీ

    • CM Chandrababu: లండన్‌ పర్యటనకు సీఎం చంద్రబాబు.. ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి లోకేశ్!

    Trending News

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

      • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd