HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Cinema News
  • ⁄Megastar Chiranjeevi Congratulated Mountaineers

Chiranjeevi: టాలీవుడ్ శిఖరంతో ఎవరెస్ట్ శిఖరాలు

టాలీవుడ్ శిఖరం చిరంజీవిని ఎత్తైన శిఖరాలు అధిరోస్తున్న ఇద్దరు పర్వోతరోహకురాలు కలుసుకున్నారు.

  • By Balu J Updated On - 09:17 PM, Sat - 3 September 22
Chiranjeevi: టాలీవుడ్ శిఖరంతో ఎవరెస్ట్ శిఖరాలు

టాలీవుడ్ శిఖరం చిరంజీవిని ఎత్తైన శిఖరాలు అధిరోస్తున్న ఇద్దరు పర్వోతరోహకురాలు కలుసుకున్నారు. పేద బాలికలకు ఉన్నత విద్యనందించే లక్ష్యంతో హిమాలయ పర్వతాన్ని అధిరోహించిన నాసా శాస్త్రవేత్త డాక్టర్ కావ్య మన్యపు, మరో పర్వతారోహకురాలు మలావత్ పూర్ణను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు.

శనివారం వారు చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి బాలికకు ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంటుందని తెలిపారు. మలావత్ పూర్ణ ఇప్పటికే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తెలంగాణకు గర్వకారణంగా నిలిచిన విషయం తెలిసిందే.

Every girl has the power to change the world! These two young,dynamic women Dr.Kavya Manyapu,a Space Scientist & Poorna Malavath,youngest girl to climb Mt.Everest prove just that

I applaud their efforts on their ‘Project Shakthi’to Empower-Educate-Elevate underprivileged girls. pic.twitter.com/mUNF3X77Z3

— Chiranjeevi Konidela (@KChiruTweets) September 3, 2022

Tags  

  • hyderabad
  • Malavath Purna
  • megastar chiranjeevi
  • mountaineer

Related News

Greenko Hyderabad E-Prix: ఫార్ములా-ఈ పోటీలకు టాలీవుడ్ ప్రముఖుల మద్దతు

Greenko Hyderabad E-Prix: ఫార్ములా-ఈ పోటీలకు టాలీవుడ్ ప్రముఖుల మద్దతు

హైదరాబాద్ మహా నగరం మరో అంతర్జాతీయ క్రీడకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమైంది. FIA ఫార్ములా Eని ఫిబ్రవరి 11న నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈమేరకు FIA వరల్డ్ మోటార్ స్పోర్ట్ కౌన్సిల్ క్యాలెండర్‌లో హైదరాబాద్ ఈవెంట్‌కు ఆమెదముద్ర పడింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ మోటార్ స్పోర్ట్స్.. ప్రారంభం నుంచి జీరో కార్బన్ ఫుట్‌ప్రింట్‌తో సర్టిఫికేట్ పొందిన మొదటి గ్లోబల్ స్పోర్ట్‌గా అం

  • Zero Covid Cases: గుడ్ న్యూస్.. తెలంగాణలో కరోనా కేసులు ‘నిల్’

    Zero Covid Cases: గుడ్ న్యూస్.. తెలంగాణలో కరోనా కేసులు ‘నిల్’

  • Sharat Kumar Met Kavitha: కవితతో సినీ నటుడు శరత్ కుమార్ భేటీ!

    Sharat Kumar Met Kavitha: కవితతో సినీ నటుడు శరత్ కుమార్ భేటీ!

  • Hyderabad : సైబ‌రాబాద్‌లో వ్య‌భిచార ముఠాగుట్టు ర‌ట్టు.. 8 మంది అరెస్ట్‌

    Hyderabad : సైబ‌రాబాద్‌లో వ్య‌భిచార ముఠాగుట్టు ర‌ట్టు.. 8 మంది అరెస్ట్‌

  • MLC Kavitha: భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్-నేషనల్ గైడ్స్ కమిషనర్ గా కవిత!

    MLC Kavitha: భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్-నేషనల్ గైడ్స్ కమిషనర్ గా కవిత!

Latest News

  • Mangalvar Pooja: మంగళవారం ఆంజనేయస్వామిని ఈ విధంగా పూజిస్తే చాలు.. డబ్బే డబ్బు?

  • Hrithik: హృతిక్ నో అంటే.. యశ్ కు జాక్ పాట్.. 1500 కోట్ల ప్రాజెక్టు.

  • Flight: షాక్.. సగం దూరం ప్రయాణించిన ఫ్లైట్ వెనక్కి.. సేఫ్ ల్యాండ్!

  • అమర్ రాజా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం!

  • Tarakaratna : ఇంకా విషమంగానే.. తారకరత్న హెల్త్ బులిటెన్ ఇదే

Trending

    • Reverse Aging: ఎలుకల్లో ‘రివర్స్ ఏజింగ్’.. ఇక మనుషులే తరువాయి!

    • Indian Flag : జ‌న‌వ‌రి 26 , ఆగ‌స్ట్ 15 వేడుక‌ల్లో త్రివ‌ర్ణ ప‌తాకం ప్రోటోకాల్ ఇలా..!

    • Bad Cholesterol : శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ భరతం పట్టే ఫ్రూట్స్ ఇవే..

    • Hello Alexa: సల్లూ భాయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అలెక్సాపై వెరైటీ ప్రశ్నల వర్షం!

    • ChatGPT : చాట్‌ జీపీటీని ఢీకొనేందుకు గూగుల్ స్పారో..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: