HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Meet Highest Paid Indian Actress Top 10 List In Indian Industry

Highest Paid Actresses: అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న బాలీవుడ్ భామలు వీళ్లే!

నటనతో లక్షలాది మంది హృదయాలను కొల్లగొట్టడమే కాకుండా ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్స్ కూడా ఉన్నారు.

  • By Balu J Published Date - 12:24 PM, Thu - 1 June 23
  • daily-hunt
Bollywood
Bollywood

ఇండియన్ చలన చిత్ర పరిశ్రమలో టాలెంట్ , స్టార్ డమ్ ఉన్న హీరో హీరోయిన్స్ జాబితా చాల పెద్దదే. తమ నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న స్టార్స్ పారితోషికం విషయంలోనూ తగ్గేదేలే అంటూ బాగానే డబ్బును సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరోలకు పోటీగా హీరోయిన్స్ సైతం కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. తమ నటనతో లక్షలాది మంది హృదయాలను కొల్లగొట్టడమే కాకుండా భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే తారలుగా ముద్రను వేశారు.

దీపికా పదుకొణె నుండి కత్రినా కైఫ్ వరకు హీరోయిన్స్ భారతీయ చిత్ర పరిశ్రమను ప్రభావితం చేస్తున్నారు. హీరోలతో సమానంగా పారితోషికం అందుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నది మరెవరో కాదు.. ప్రియాంక చోప్రా. తన అందం, అభినయంతో బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.

IMDb ప్రకారం.. ఆమె ప్రతి సినిమా లేదా వెబ్ షోకి 15 నుండి 40 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటోంది. ప్రియాంక తర్వాత దీపికా, కంగనా అలియా తర్వాతి స్థానాల్లో నిలిచారు. కథ, కథనం, హీరోను బట్టి ఒక్కో సినిమాకు 40 కోట్లు అందుకుంటున్న హీరోయిన్స్ ఉన్నారు. హీరోలతో సమానంగా నటిస్తూ, అత్యధిక పారితోషికం అందుకుంటూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

Name Of Actress Remuneration Per Movie

1. Priyanka Chopra Jonas                   Rs 15cr to 40cr
2. Deepika Padukone                           Rs 15cr to 30cr
3. Kangana Ranaut                               Rs 15cr to 27cr
4. Katrina Kaif Rs                                 15cr to 21cr
5. Alia Bhatt                                           Rs 10cr to 20cr
6. Kareena Kapoor Khan                     Rs 8cr to 18cr
7. Shraddha Kapoor                             Rs 7cr to 15cr
8. Vidya Balan                                       Rs 8cr to 14cr
9. Anushka Sharma                              Rs 8cr to 12cr
10. Aishwarya Rai Bachchan              Rs10cr

Also Read: Diabetes: పోషకాహారంతో పాటు సరైన వ్యాయామంతో మధుమేహానికి చెక్!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bollywood Actresses
  • deepika padukone
  • priyanka chopra
  • Remuneration

Related News

    Latest News

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd