HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Meenakshi Choudhary Did She Get Mega Offer

Meenakshi Chaudhary : మీనాక్షి చౌదరి..మెగా ఆఫర్ కొట్టేసిందా..?

Meenakshi Chaudhary : ఈ సినిమా తో త్రివిక్రమ్ (Trivikram) దగ్గర మంచి మార్కులు కొట్టేయడం తో..గురూజీ ఈమెకు వరుస పెట్టి ఛాన్సులు ఇప్పిస్తున్నాడు

  • Author : Sudheer Date : 04-11-2024 - 8:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Meenakshi Chaudhary
Meenakshi Chaudhary

మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)..ప్రస్తుతం ఈ పేరు టాలీవుడ్ లో వైరల్ గా మారింది. 2018లో “మిస్ గ్రాండ్ ఇండియా” టైటిల్ గెలుచుకుని, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. “ఇచ్చట వాహనములు నిలుపరాదు” సినిమాతో తెలుగు లో పరిచమైంది. ఆ తర్వాత “ఖిలాడి,” “హిట్ 2” వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గుంటూరు కారం (Gunturu Kaaram) మూవీ లో మహేష్ కు జోడిగా నటించి మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా తో త్రివిక్రమ్ (Trivikram) దగ్గర మంచి మార్కులు కొట్టేయడం తో..గురూజీ ఈమెకు వరుస పెట్టి ఛాన్సులు ఇప్పిస్తున్నాడు.

రీసెంట్ గా లక్కీ భాస్కర్ (Lucky Baskar) మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ‘మట్కా’, హీరో వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూవీలో నటిస్తుంది. ఇదిలా ఉండగానే తాజాగా మెగా ఆఫర్ కొట్టేసినట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ భామకు లేటెస్ట్‌గా చిరంజీవి(Chiranjeevi) సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. చిరంజీవి ప్రస్తుతం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర (Vishwambhara ) అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి దేవకన్యలా కనిపించనుందని సమాచారం. నిజముగా ఈ వార్త నిజమైతే అమ్మడికి ఇక తిరుగు ఉండదు.

Read Also : Sports Quota : ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 3 శాతానికి పెంపు – చంద్రబాబు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chiranjeevi
  • Lucky Baskar
  • Meenakshi Chaudhary
  • Trivikram
  • Vishwambhara

Related News

Chiranjeevi Creates a Buzz on the Peddi Sets

Ram Charan పెద్ది సెట్స్ లో చిరంజీవి సందడి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, యువ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా సెట్స్‌పై తాజాగా మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు బుచ్చిబాబు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. చిరంజీవి సెట్‌ను సందర్శించినప్పటి వీడియోను ఆయన షేర్ చేశారు. The BOSS and my GURU on sets of #Peddi… It’s one of the best […

  • Celebrities Congratulations To Vijay On TVK

    Thalapathy Vijay: దళపతి విజయ్‌కు సెలబ్రిటీల స్పెషల్ విషెస్!

Latest News

  • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

  • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

  • TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd