HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Manchu Vishnus Dream Movie Bhakta Kannappa Launch

Bhakta Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘భక్త కన్నప్ప’ షురూ

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు మూవీ ‘భక్త కన్నప్ప’. చాలా కాలంగా ఈ సినిమా చేయాలని అనుకుంటున్నాడు.

  • Author : Balu J Date : 18-08-2023 - 4:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Manchu Vishnu
Manchu Vishnu

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు మూవీ ‘భక్త కన్నప్ప’. చాలా కాలంగా ఈ సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఎట్టకేలకు ఈ సినిమాకి సమయం ఆసన్నమైంది. శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో ‘కన్నప్ప’ చిత్రం ప్రారంభమైంది. మంచు విష్ణు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. విష్ణు మంచు సరసన కృతి సనన్ సోదరి నూపుర్ సనన్ కథానాయికగా కనిపించనుంది.

స్టార్‌ప్లస్‌లో ప్రసారమైన ‘మహాభారత్’ సిరీస్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్ రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్, తోట ప్రసాద్ ఈ కథకు తుది మెరుగులు దిద్దారు. మణి శర్మ మరియు స్టీఫెన్ దేవసి సంగీతం అందించారు. భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో భక్త కన్నప్ప గొప్పతనాన్ని ఈ తరానికి తెలియజేయనున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేస్తాం. భారతీయ చిత్ర పరిశ్రమలోని గొప్ప నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తారు’’ అని విష్ణు అన్నారు.

Also Read: Indrakaran Reddy: పర్యావరణహిత మట్టి వినాయ‌క‌ విగ్రహాలను పూజిద్దాం: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Bhakta Kannappa
  • dream
  • manchu vishnu

Related News

Restraint is needed on water disputes: CM Revanth Reddy

జల వివాదాలపై సంయమనం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి

జల వివాదాల విషయంలో కోర్టుల చుట్టూ తిరగకుండా, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పరం చర్చించుకుని పరిష్కార మార్గాలు కనుగొనాలని ఆయన పిలుపునిచ్చారు.

    Latest News

    • ఎలోన్ మస్క్ ‘గ్రోక్’పై ఇండోనేషియా నిషేధం!

    • బెంగాలీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఎరుపు- తెలుపు రంగుల చీర‌లు ఎందుకు క‌ట్టుకుంటారో తెలుసా?!

    • ఇండోనేషియాలో భారీ భూకంపం!!

    • మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్ ముప్పు.. ప్రతి 8 నిమిషాలకు ఒక మరణం!

    • భారత ఈవీ మార్కెట్లోకి సుజుకి ఎంట్రీ.. ధ‌ర ఎంతంటే?!

    Trending News

      • టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్‌కు గాయం!

      • తెలంగాణ ఎప్‌సెట్ అభ్యర్థులకు శుభవార్త!

      • అయోధ్యలో కలకలం.. రామ్ మందిర్ ప్రాంగణంలో నమాజ్‌?!

      • ఎస్బీఐ రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్.. 35 లక్షల వరకు పర్సనల్ లోన్!

      • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd